Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 12:20 pm IST

Menu &Sections

Search

షారూఖ్ ‘జీరో’మూవిలో శ్రీదేవి!

షారూఖ్ ‘జీరో’మూవిలో శ్రీదేవి!
షారూఖ్ ‘జీరో’మూవిలో శ్రీదేవి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో కొంత కాలంగా ఖాన్ త్రయం హవానే కొనసాగుతుంది. ఇతర హీరోలు వచ్చినా..ఈ ముగ్గురు హీరోల సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రేక్షకులు.  అంతేకాదు వీరు నటించిన సినిమాలకు మినిమం రూ.200 కోట్లు దాటి కలెక్షన్లు వసూళ్లు చేయడం విశేషం. ఆ మద్య అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.2000 కోట్లు వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక బాలీవుడ్ లో  అమిర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ వారి సినిమాలతో వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ సాధిస్తున్నారు. కాకపోతే ఆ మద్య షారూక్ నటించిన సినిమాలు ఒకటీ రెండు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నారు. 
shah-rukh-khan-zero-movie-late-sridevi-katrina-kai
దాంతో ఈసారి తన సినిమా బాక్సాఫీస్ షేక్ చేయలనే ఉద్దేశంతో ఓ ప్రయోగాత్మక పాత్రలో(మరుగుజ్జు) నటిస్తున్నాడు.  ఈ సినిమా కోసం షారూఖ్ ఎంతో కష్టపడ్డారట.  మరగుజ్జు పాత్రలో ‘జీరో’ సినిమాలో షారుక్ నటిస్తున్న సంగతి తెలిసిందే.  డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ షారూఖ్ పుట్టిన రోజున రిలీజ్ అయ్యింది.  సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగించింది.
shah-rukh-khan-zero-movie-late-sridevi-katrina-kai
పొట్టిగా కనిపిస్తున్న షారుక్ సరసన కత్రినా కైఫ్, అనుష్క శర్మ లు నటిస్తున్నారు.  తాజాగా ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీదేవి కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  శ్రీదేవి ఒక పాటలో షారుక్ తో కలిసి స్టెప్పులేయనుందని సమాచారం. ఈ విషయం గురించి జీరో చిత్ర యూనిట్ సభ్యులు ఎవరు స్పందించడం లేదు. 
shah-rukh-khan-zero-movie-late-sridevi-katrina-kai
అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు గోప్యంగా ఉంచడం పై  అందరూ ఆశ్చర్యపోతున్నారు.  శ్రీదేవి మరణం కంటే ముందే ఈ తరహా ప్లాన్ ను సెట్ చేసుకున్నట్లు సమాచారం.  రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పై గౌరి ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఆనంద్ ఎల్ రాయ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.


shah-rukh-khan-zero-movie-late-sridevi-katrina-kai
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!