Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 11:43 am IST

Menu &Sections

Search

‘భైరవగీత’విషయంలో వెనక్కి తగ్గాడు!

‘భైరవగీత’విషయంలో వెనక్కి తగ్గాడు!
‘భైరవగీత’విషయంలో వెనక్కి తగ్గాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ ఏది చేసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది.  ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు హిట్, ఫ్టాప్ తో సంబంధం లేకుండా సెన్సేషన్ క్రియేట్ అయ్యేలా చేస్తూ వచ్చాడు.  కమర్షియల్ హిట్ కాకపోయినా..కలెక్షన్లు రాకపోయినా..తన సినిమాలకు మాత్రం విపరీతమైన పబ్లిసిటి వచ్చేలా చేస్తుంటారు.  తాజాగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కిన రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ భైరవ గీత. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమాను 2.ఓ కు పోటిగా ఈ నెల 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు. 
ram-gopal-varma-bhairava-geetha-movie-release-post
తన సినిమా పై ఫోకస్ రావాలని శంకర్, రజినీకాంత్ నటించిన ‘2.ఒ’ చిన్న పిల్లల సినిమా అంటూ కామెంట్ చేసి భైరవ గీతకు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకువచ్చాడు. దీనిపై ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు రాంగోపాల్ వర్మ.  మరోవైపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’షూటింగ్ బిజీలో ఉన్న రాంగోపాల్ వర్మ ‘భైరవగీత’ ప్రమోషన్ బిజీలో ఉన్నారు.  వాస్తవానికి ‘భైరవగీత’ఈ నెల 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు వర్మ.
ram-gopal-varma-bhairava-geetha-movie-release-post
కానీ ప్రస్తుతం ‘2.ఒ’సినిమాకు వస్తున్న హైప్ చూసి కంగారు పడ్డట్టున్నారు. చివరి నిమిషంలో వర్మ వెనుకడుగు వేశాడు. సెన్సార్ సమస్యలతో పాటు సాంకేతిక కారణాల వల్ల భైరవ గీత సినిమా రిలీజ్‌ వాయిదా వేసినట్టుగా వెల్లడించారు. వారం ఆలస్యం డిసెంబర్‌ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. సిద్ధార్థ్‌ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో ధనుంజయ్‌, ఇర్రామోర్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు.
ram-gopal-varma-bhairava-geetha-movie-release-post
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!