Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 8:11 pm IST

Menu &Sections

Search

ఉరివేసుకొని వర్థమాన నటి ఆత్మహత్య!

ఉరివేసుకొని వర్థమాన నటి ఆత్మహత్య!
ఉరివేసుకొని వర్థమాన నటి ఆత్మహత్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమాల్లో ఛాన్స్ రావడం అంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందుతారు.  ఒక్క చాన్స్ ఇస్తే తామేంటో నిరూపించుకుంటాం అంటూ ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉంటారు.  కానీ ఎరికో ఒక్కరికే ఆ ఛాన్స్ లభిస్తుంది.  కానీ, వెండితెరపై ఎంత హంగూ ఆర్భాటాలు ఉన్నా..కొంత మంది నటీ,నటుల నిజ జీవితాల్లో కష్టాలు ఉంటాయి. అయితే ఆ కష్టాల భారినుంచి తప్పించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
tamil-film-actress-hangs-herself--at-her-residence
తాజాగా  కొలీవుడ్‌కు చెందిన వర్దమాన సినీ తార ఆత్మహత్యకు పాల్పడింది. వలసారవాకంలోని తన నివాసంలో నటి రియామికా (26) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కుంద్రతిలే కుమారనుకు కొండట్టం, అఘోరి యిన్ అట్టం ఆరంభం వంటి సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించిన రియమిక్క తన సోదరుడు ప్రకాష్ తో కలిసి వలసరవక్కం ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో జీవిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం..తన సోదరి రియామికను చివరిసారిగా మంగళవారం ఉదయం కలిసినట్టు ప్రకాశ్ తెలిపాడు.
tamil-film-actress-hangs-herself--at-her-residence

అదే రోజు బయటకు వెళ్లిన ప్రకాశ్, తన సోదరికి బుధవారం ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో భయపడిన ప్రకాశ్ ఆమె స్నేహితుడు దినేశ్‌ను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడని పేర్కొన్నాడు.  ఇంటికి చేరుకునేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో తన దగ్గర మరో తాళం చెవితో ప్రకాశ్ తలుపు తెరిచి చూడగా రియామిక తన బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
tamil-film-actress-hangs-herself--at-her-residence
విషయం తెలుసుకున్న పోలీసులు రియమిక్క నివాసానికి చేరుకొని ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రియామిక ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యంకాలేదని, విచారణలో అన్నీ బయటపడతాయని పోలీసులు తెలిపారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకోవడానికి విచారణ మొదలుపెట్టారు. tamil-film-actress-hangs-herself--at-her-residence
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!