Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 19, 2018 | Last Updated 8:58 pm IST

Menu &Sections

Search

నిజంగా ఆ విషయం లో శంకర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే...!

నిజంగా ఆ విషయం లో శంకర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే...!
నిజంగా ఆ విషయం లో శంకర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇండియన్ దిగ్గజ దర్శకుడు శంకర్ సృష్టించిన విజువల్ వండర్ రోబో 2.0 సినిమా ప్రేక్షకులకు ముందు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే శంకర్  ఒక్కపాట కోసం 20 కోట్లు ఖర్చు చేయించాడు. ఏకంగా 4 భారీ సెట్లు వేయించాడు. రెహ్మాన్ ను 2-3 రోజుల పాటు ఇబ్బందిపెట్టి మొత్తానికి ట్యూన్ సంపాదించాడు. హీరోహీరోయిన్లతో 10 రోజుల పాటు షూట్ చేశాడు. దాంట్లో మళ్లీ గ్రాఫిక్స్ కూడా చొప్పించాడు. ఇంత కష్టపడి తీసిన సాంగ్ ను రోలింగ్ టైటిల్స్ లో పెట్టాడు శంకర్. 

shankar-robo-2-0

అవును.. 2.0 సినిమాలో సూపర్ హిట్ అయిన యంతరలోకపు సుందరివే పాట ఎండ్-టైటిల్స్ లో వస్తుంది.  తెరపై మూడొంతలు మాత్రమే పాట కనిపిస్తుంది. కింద టైటిల్స్ పడుతుంటాయి. ఇంత ఖరీదైన పాటను సినిమాలో ఇలా వాడాడు శంకర్.  సాధారణంగా ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇలా పూర్తయిన వెంటనే ఆడియన్స్ అలా లేచి వెళ్లిపోతుంటారు. విదేశాల్లో ఉన్న మాదిరి శుభం కార్డు పడేవరకు సీట్లలో కూర్చోరు. 2.0కు అదే పెద్ద దెబ్బ అయింది. కథ సుఖాంతం అని తేలిన వెంటనే అంతా లేచి వెళ్లిపోవడం స్టార్ట్ చేశారు. సరిగ్గా అదే టైమ్ లో ఈ కాస్ట్ లీ సాంగ్ పెట్టాడు శంకర్.


shankar-robo-2-0

ఆల్రెడీ లేచిన వాళ్లు మొహమాటం కొద్దీ థియేటర్ల నుంచి వెళ్లిపోతుంటారు. అలా వెళ్లిన జనాల వల్ల మిగతా ప్రేక్షకులకు ఈ పాట కనిపించకుండా పోతోంది. అలా 20 కోట్ల పాట 2.0 సినిమాలో వృధా అవుతుంది. అయితే పాటను ఇరికించాలనే ఆలోచన పెట్టుకోకుండా, కేవలం కథ-స్క్రీన్ ప్లేకు కట్టుబడి శంకర్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయానికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

shankar-robo-2-0
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ సర్వే ఏంటి ఆంధ్ర ఎన్నికల గురించి విభిన్న తీర్పు ఇచ్చింది ... షాక్ ఎవరికీ ...!
ఎన్టీఆర్ ను  ప్రచారం చేయొద్దని అతడే చెప్పాడా ...!
చరణ్ వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయే ... !
క్రిస్మస్  గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ..!
జీసస్ జన్మ రహస్యం ...!
నా అందాలను పిండేశారు, ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టారు ...భైరవ గీత హీరోయిన్ ..!
నీ  బాడీ లో ఆ పార్ట్స్ అంటే ఇష్టం ... తాప్సి కత్తి లాంటి సమాధానం ...!
వారిని మార్చక పోతే గెలుపు కష్టమని చంద్ర బాబు అనుకుంటున్నాడా ...!
నాకు ముద్దు ఇవ్వాలనిపిస్తే అతనికే ఇస్తా ... వరలక్ష్మి మరో సారి సంచలన వ్యాఖ్యలు ...!
జూనియర్ కు ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి .. !
ఆ సినిమా లో ఆ సీన్స్ చేసేటప్పుడు  భరించ లేని నొప్పి తో విల విల లాడిపోయాను ..!
అక్కడ నన్ను అసభ్యకరంగా తాకాలని చూశాడు  ..!
షకీలా ను మించి పోయింది ... ప్రైవేట్ భాగాలతో చలికాలం లో సెగలు రేపుతోంది ...!
ఏపీలో ఎవరు అధికారం లోకి రాబోతున్నారో తేల్చేసిన కేసీఆర్ సర్వే ...!
ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి ...!
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై తనదైన శైలి లో స్పందించిన జగన్ ...!
ఎన్టీఆర్, ప్రభాస్ అతని కోసం భారీ పార్టీ ..!
ముద్ర గడ త్వరలో జగన్ తో భేటీ కాబోతున్నాడా ... అయితే ఈస్ట్ , వెస్ట్ జగన్ దే ...!
తమన్నా ఇటువంటి మాటలు నీకు తగునా ...!
జగన్ మీద అపార ప్రేమను కురిపిస్తున్న కేటీఆర్ ...!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన మొట్ట మొదటిసారిగా స్పందించిన లగటిపాటి ... ఏమన్నాడంటే ...!
షారుఖ్ ఖాన్ ఆ మెగా హీరోను తెగ పొగిడేస్తున్నాడు ...!
బ్రా లేకుండా క్లీవేజ్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా గుప్త ..!
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!