Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 9:39 am IST

Menu &Sections

Search

రాంచరణ్ 'వినయ విధేయ రామ' ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి సిద్దం!

రాంచరణ్ 'వినయ విధేయ రామ' ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి సిద్దం!
రాంచరణ్ 'వినయ విధేయ రామ' ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి సిద్దం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘ధృవ’సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’సినిమాలో నటించాడు.  ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.  1985 ప్రాంతంలో ఉన్న గ్రామీణ పరిస్థితులు, రాజకీయాలు, ప్రేమ ఈ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇందులో చిట్టి బాబు సౌండ్ ఇంజనీరు (చెవిటి పాత్రలో) నటించి  అందరి మనన్నలు పొందాడు.  ఎప్పుడూ స్టైల్ గా కనిపించే రాంచరణ్ ఈ సినిమాలో లుంగీతోనే ఎక్కువగా కనిపించాడు. ఈ సినిమా  రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది. 
sukumar-rangastlam-movie-mega-powerstar-ram-charan
ప్రస్తుతం మాస్ దర్శకులు బోయపాటి దర్శకత్వంలో  రాంచరణ్, కైరా అద్వాని జంటగా  'వినయ విధేయ రామ' రూపొందుతోంది. ఈ సినిమాను నుంచి వచ్చిన ఫస్టులుక్ .. టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఫస్టు సాంగ్ ను కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేకుండా చాలా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తూ వచ్చారు.  ఇక టీజర్ రిలీజ్ చేసిన తర్వాత సినిమాపై సోషల్ మీడియాలో అప్ డేట్ చేయడం మొదలు పెట్టారు. 

sukumar-rangastlam-movie-mega-powerstar-ram-charan
సోమవారం రోజున ఈ సినిమా నుంచి ఫస్టు సాంగ్ ను రిలీజ్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.  ఆ రోజున ఎన్ని గంటలకు సాంగ్ ను రిలీజ్ చేసేది చెప్పనున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పాటు మంచి యాక్షన్ తరహాలో రూపొందబోతుందట.  అయితే రిలీజ్ చేయబోచే సాంగ్ బంధాలు .. అనుబంధాలు కుటుంబాన్ని ఎంత బలంగా నిలబెడతాయనే సందేశంతో ఈ కథ కొనసాగుతుంది. ఆ పాయింట్ కి సంబంధించి చిత్రీకరించిన పాటనే ఫస్టు సాంగ్ గా వదలనున్నారని తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం  అందిస్తున్నారు.  జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.   sukumar-rangastlam-movie-mega-powerstar-ram-charan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారీ బడ్జెట్ తో రానా  'హిరణ్యకశిప'!
రిలీజ్ కి ముందే 'ఒడియన్' రికార్డుల జోరు!
అనుష్క షాకింగ్ నిర్ణయం?!
ధనుష్ ‘మారి 2’తెలుగు ట్రైలర్ రిలీజ్!
రజినీ పుట్టినరోజు కానుకగా ‘పెట్టా’టీజర్!
చిరు సరసన రెండోసారి ఛాన్స్ కొట్టేసిన నయన్?!
బిజీ షెడ్యూల్స్ తో ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్!
శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లకు ఘోర పరాజయం!
నేను బాగానే ఉన్నా..పుకార్లు నమ్మకండి!
తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు కొత్త రికార్డు!
‘పీవీ సింధు’బ‌యోపిక్ లో పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో సోనూసూద్!
జగిత్యాలలో జీవన్ రెడ్డి దారుణమైన ఓటమి..టీఆర్ఎస్ నేత సంజయ్ గెలుపు!
బన్నీ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ!
తెలంగాణ ఎలక్షన్స్ 2018: అక్బరుద్దీన్ గెలుపుతో ఎంఐఎం కార్యకర్తలు సంబురాలు
దుమ్మురేపుతూ..దూసుకెళ్తున్న కారు!
‘భారతీయుడు 2’కి అంతా సిద్దం!
శాడిస్టు భర్త అరాచకం.. భార్యతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్!
హర్రర్..థ్రిల్లర్ నేపథ్యంలో హన్సిక ‘మహా’!
‘ఎన్టీఆర్’బయోపిక్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది!
ఎవరు గెలిచినా అదే సెంటిమెంట్..ఫాలో అవుతారా!
జక్కన్న ఆ కన్నడ హీరోని తెగ పొగిడేశారు..!
నాపై లైంగిక వేధింపులు జరిగాయి..షకీలా సంచలన వ్యాఖ్యలు
ముదురుతున్న యాంకర్ రష్మీ ‘ఫ్లెక్సీ’వివాదం!
 ప్రియుడితో బుక్ అయిన ‘సాహూ’హీరోయిన్!
సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!
మార్వెల్ ‘అవెంజర్స్-4: ఎండ్ గేమ్’ట్రైలర్ రిలీజ్!
కూతురిపై సినీ నటుడి ఫిర్యాదు..అరెస్ట్?!
ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం లేదు..అవన్నీ పుకార్లు : మాధురీ దీక్షిత్
నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటో పెట్టారు..వెంటనే తొలగించండి : యాంకర్ రష్మీ సీరియస్
నెటిజన్ కి షాక్ ఇచ్చిన రామ్!
‘ఆర్ఆర్ఆర్ ’లో సీతగా కీర్తి సురేష్!