Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 8:31 pm IST

Menu &Sections

Search

ఆ సౌత్ హీరో పడక గదిలో తీసుకెళ్లి వేధించాడు... మరో బాంబు పేల్చిన రాధికా ఆప్టే ...!

ఆ సౌత్ హీరో పడక గదిలో తీసుకెళ్లి  వేధించాడు... మరో బాంబు పేల్చిన రాధికా ఆప్టే ...!
ఆ సౌత్ హీరో పడక గదిలో తీసుకెళ్లి వేధించాడు... మరో బాంబు పేల్చిన రాధికా ఆప్టే ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్ చేయడం లోనే కాదు . ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాలను భయం లేకుండా బయటికి చెప్పగలదు. అయితే సినిమాల్లో అని రకాల బోల్డ్ రోల్స్‌లో నటించి మెప్పించింది. రాధికా ఆప్టే శృంగార భరిత సన్నివేశాల్లో సైతం నటించి సంచలం సృష్టించింది. ఆమె నటించిన కొన్ని వీడియోలు తీవ్ర వివాదాన్ని రేపాయి. కానీ రాధికా మాత్రం తాను చేయాలనుకున్న పని చేస్తూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా ప్రస్తావించే రాధికా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 

radhika-apte-casting-couch

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన హిట్ చిత్రం రక్త చరిత్రతో రాధికా ఆప్టే హీరోయిన్ గా పరిచయం అయింది. రక్త చరిత్ర అద్భుత విజయం సాధించడంతో రాధికకు దక్షిణాదిలో మంచి అవకాశాలు వచ్చాయి. దీనితో సౌత్ లో రాధికా క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. రాధికా ఆప్టే ఆ తరువాత ధోని, లెజెండ్, లయన్ లాంటి చిత్రాల్లో నటించే అవకాశం ఆడుకుంది. తాను ఇండస్ట్రీలోకి రాకముందుకు లండన్‌లో చదువు కొనసాగిస్తూ మోడలింగ్ చేసేదానిని. ఆ సమయంలో చదువు కోసం తీవ్రంగా అప్పుల్లో కురుకుపోయా. బ్యాంక్ రుణం కూడా తీర్చలేని పరిస్థితి. అలాంటి సమయంలో రక్తచరిత్ర చిత్రం తన జీవితానికి ఎంతగానో ఉపయోగపడిందని రాధికా తెలిపింది. ఆ చిత్రం తరువాత నటిగా రాణించా. అప్పులు కూడా తీర్చేశా అని రాధికా పేర్కొంది. 

radhika-apte-casting-couch

సౌత్ ఇండస్ట్రీ నన్ను ఎంతగా ఆదుకుందో, అదే స్థాయిలో వాడుకున్నారు అని కూడా రాధికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. గతంలో సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఓ స్టార్ హీరో తనని పడక గదిలోకి తీసుకుని వెళ్లి వేధించాడని రాధికా ఆరోపించిన సంగతి తెలిసిందే. సౌత్ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుంది అని రాధికా ఆరోపించింది. కాస్టింగ్ కౌచ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సమయంలో రాధికా మాట్లాడుతూ తాను ఇక సౌత్‌లో నటించను అని తేల్చి చెప్పేసింది. కానీ తాజాగా వ్యాఖ్యానిస్తూ.. తన కెరీర్‌కు కీలక దశలో ఉపయోగపడిన దక్షణాది చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎప్పుడూ ప్రత్యేక అభిమానం ఉంటుంది చెప్పింది.  

radhika-apte-casting-couch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?
జగన్ కు హై సెక్యూరిటీ పెంచిన కేంద్రం .. కారణం అదేనా ..?
చీర కట్టులో అందాలను ఆరబోసిన రకుల్ ..!
కేఏ పాల్ పాత వీడియోలు చూశారా .. ఇంత మేధావా అని ఆశ్చర్యపోతారు ..?