Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 7:22 pm IST

Menu &Sections

Search

రాజమౌళి కోసం ఎన్టీఆర్ మరో ప్రయోగం!

రాజమౌళి కోసం ఎన్టీఆర్ మరో ప్రయోగం!
రాజమౌళి కోసం ఎన్టీఆర్ మరో ప్రయోగం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో నందమూరి వారసుడిగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు జూ.ఎన్టీఆర్.  కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ చాలా లావుగా ఉండటంతో అసలు హీరోగా రాణిస్తాడా అన్న అనుమానాలు వచ్చాయి..కానీ ఎన్టీఆర్ ఫైట్స్, డ్యాన్స్ చూసి అందరూ ముక్కున వేలు వేసుకున్నారు.  స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఎన్టీఆర్ మాస్ సాంగ్స్ తో మెప్పించారు.  కృష్ణ వంశి దర్శకత్వంలో ‘రాఖీ’సినిమాలో మరీ లావుగా కనిపించడంతో చాలా మంది విమర్శించడం మొదలు పెట్టారు.  అదే సమయంలో దర్శకధీరుడు రాజమౌళి ‘యమదొంగ’సినిమాలో నటించాడు ఎన్టీఆర్. 
ss-rajamouli-rrr-movie-jr-ntr-ram-charan-tollywood
ఆ సినిమాతో పూర్తిగా మారిపోయాడు..సన్నగా కరెంట్ తీగలా మారిపోయాడు.  ఆ సినిమాలో ఎన్టీఆర్ తన  నటవిశ్వరూపాన్ని చూపించాడు.  రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్ లో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ సినిమాలు వచ్చాయి.  ప్రస్తుతం  రాజమౌళి  దర్శకత్వంలో ఎన్టీఆర్-రాంచరణ్ మల్టీస్టార్ సినిమా రూపొందుతుంది.  ఈ సినిమాలో చరణ్,ఎన్టీఆర్ ఇద్దరూ కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. హెయిర్ స్టైల్ .. గెడ్డం .. మీసకట్టు .. వస్త్రధారణ విషయంలో మాత్రమే చరణ్ డిఫరెంట్ గా కనిపిస్తాడు. 

ss-rajamouli-rrr-movie-jr-ntr-ram-charan-tollywood
రాజమౌళి తన సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. గతంలో బాహుబలి సినిమా కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..కొన్ని యుద్ద సన్నివేశాలు లీక్ అయిన విషయం తెలిసిందే.  అయితే 'బాహుబలి' విషయంలో ముఖ్య పాత్రధారుల లుక్స్ బయటికి రాకుండా ఉండటం కోసం ఆయన లొకేషన్ లోకి సెల్ ఫోన్లు అనుమతించలేదు. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా విషయంలో కూడా అదే జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ss-rajamouli-rrr-movie-jr-ntr-ram-charan-tollywood
మరోవైపు ఈ సినిమాల ఎన్టీఆర్ మంచి పర్సనాలిటీతో కనిపించబోతున్నారట..అందుకోసం తన బరువు కూడా పెంచుకోబోతున్నారట. 'అరవింద సమేత'లో సిక్స్ ప్యాక్ లో కనిపించిన ఎన్టీఆర్ ను, అందుకు పూర్తి భిన్నమైన లుక్ లో చూపించనున్నారట.  మొత్తానికి రాజమౌళి కోసం ఎన్టీఆర్ ఏ త్యాగానికైనా సిద్దపడుతున్నారు. 


ss-rajamouli-rrr-movie-jr-ntr-ram-charan-tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దర్శకుడు తులసి రామ్‌సే కన్నుమూత!
ఆలియా భట్ డ్యాన్స్ చూస్తే షాక్!
బోనీకపూర్ నిర్మాతగా అజిత్ 59వ మూవీ!
రూ.700 కోట్ల క్లబ్‌లో రజినీ‘2.0’..!
పెళ్లితో ఒక్కటైన శ్వేతాబసు జంట!
నాని సరసన ఐదుగురు హీరోయిన్లు..!
కార్తి మూవీలో హీరోయిన్ లేదట?!
నెట్టింట్లో స్టార్‌ కమెడియన్‌ పెళ్లి ఫోటో వైరల్!
టాప్ టెన్‌లో మూవీస్ లో రంగస్థలం, మహానటి!
హన్సిక ‘మహా’పోస్టర్ పై వివాదం!
జయలలిత పాత్రలో విద్యాబాలన్?!
భారీ బడ్జెట్ తో రానా  'హిరణ్యకశిప'!
రిలీజ్ కి ముందే 'ఒడియన్' రికార్డుల జోరు!
అనుష్క షాకింగ్ నిర్ణయం?!
ధనుష్ ‘మారి 2’తెలుగు ట్రైలర్ రిలీజ్!
రజినీ పుట్టినరోజు కానుకగా ‘పెట్టా’టీజర్!
చిరు సరసన రెండోసారి ఛాన్స్ కొట్టేసిన నయన్?!
బిజీ షెడ్యూల్స్ తో ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్!
శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లకు ఘోర పరాజయం!
నేను బాగానే ఉన్నా..పుకార్లు నమ్మకండి!
తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు కొత్త రికార్డు!
‘పీవీ సింధు’బ‌యోపిక్ లో పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో సోనూసూద్!
జగిత్యాలలో జీవన్ రెడ్డి దారుణమైన ఓటమి..టీఆర్ఎస్ నేత సంజయ్ గెలుపు!
బన్నీ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ!
తెలంగాణ ఎలక్షన్స్ 2018: అక్బరుద్దీన్ గెలుపుతో ఎంఐఎం కార్యకర్తలు సంబురాలు
దుమ్మురేపుతూ..దూసుకెళ్తున్న కారు!
‘భారతీయుడు 2’కి అంతా సిద్దం!
శాడిస్టు భర్త అరాచకం.. భార్యతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్!