Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 5:37 am IST

Menu &Sections

Search

క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్!

క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్!
క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం  కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.  అంతకు ముందు మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ‘స్పైడర్’భారీ డిజాస్టర్ కి గురయ్యింది.  ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం మెప్పించలేక పోయింది.  కోలీవుడ్ లో కాస్త పరవాలేదు అనిపించినా..కలెక్షన్లు మాత్రం రాబట్టలేక పోయింది.  ప్రస్తుతం మహేష్ బాబు నిర్మాత, దర్శకులు పైడిపల్లి వంశి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నారు. 
superstar-mahesh-babu-rakhul-preet-singh-vamsi-pai
ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డె నటిస్తుంది. మరో ముఖ్యపాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు.  టాలీవుడ్ లోకి ‘కెరటం’మూవీతో పరిచయం అయిన బాలీవుడ్ భామ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది.  ఆ తర్వాత టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, మహేశ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, మంచు మనోజ్, నాగచైతన్య, రవితేజ, రామ్ అందరు హీరోల పక్కన సరిజోడిగా నిలిచింది.  ఆ మద్య హీరోలు రకూల్ ని ప్రపోజ్ చేసేవారని టాక్ వినిపించింది.అందం, అభినయం కలగలపిన రకుల్ తమ సినిమాలో ఉంటే విజయం ఖాయమని హీరోలు, నిర్మాతలు భావిస్తుంటారు. 

superstar-mahesh-babu-rakhul-preet-singh-vamsi-pai
ఇక మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాలో ఈ అందాల భామ తన గ్లామర్ తో అదరగొట్టింది.  మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆడిపాడబోతుందట. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ నటించబోయే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎన్నో అంచనాల మద్య వచ్చిన ‘స్సైడర్’హిట్ కాకపోయినా..ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి.  సుకుమార్ దర్శకతంలో మహేశ్ ‘ వన్..నేనొక్కడినే’ సినిమాలో నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది.  మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. 


superstar-mahesh-babu-rakhul-preet-singh-vamsi-pai
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రూ.700 కోట్ల క్లబ్‌లో రజినీ‘2.0’..!
పెళ్లితో ఒక్కటైన శ్వేతాబసు జంట!
నాని సరసన ఐదుగురు హీరోయిన్లు..!
కార్తి మూవీలో హీరోయిన్ లేదట?!
నెట్టింట్లో స్టార్‌ కమెడియన్‌ పెళ్లి ఫోటో వైరల్!
టాప్ టెన్‌లో మూవీస్ లో రంగస్థలం, మహానటి!
హన్సిక ‘మహా’పోస్టర్ పై వివాదం!
జయలలిత పాత్రలో విద్యాబాలన్?!
భారీ బడ్జెట్ తో రానా  'హిరణ్యకశిప'!
రిలీజ్ కి ముందే 'ఒడియన్' రికార్డుల జోరు!
అనుష్క షాకింగ్ నిర్ణయం?!
ధనుష్ ‘మారి 2’తెలుగు ట్రైలర్ రిలీజ్!
రజినీ పుట్టినరోజు కానుకగా ‘పెట్టా’టీజర్!
చిరు సరసన రెండోసారి ఛాన్స్ కొట్టేసిన నయన్?!
బిజీ షెడ్యూల్స్ తో ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్!
శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లకు ఘోర పరాజయం!
నేను బాగానే ఉన్నా..పుకార్లు నమ్మకండి!
తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు కొత్త రికార్డు!
‘పీవీ సింధు’బ‌యోపిక్ లో పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో సోనూసూద్!
జగిత్యాలలో జీవన్ రెడ్డి దారుణమైన ఓటమి..టీఆర్ఎస్ నేత సంజయ్ గెలుపు!
బన్నీ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ!
తెలంగాణ ఎలక్షన్స్ 2018: అక్బరుద్దీన్ గెలుపుతో ఎంఐఎం కార్యకర్తలు సంబురాలు
దుమ్మురేపుతూ..దూసుకెళ్తున్న కారు!
‘భారతీయుడు 2’కి అంతా సిద్దం!
శాడిస్టు భర్త అరాచకం.. భార్యతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్!
హర్రర్..థ్రిల్లర్ నేపథ్యంలో హన్సిక ‘మహా’!
‘ఎన్టీఆర్’బయోపిక్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది!
ఎవరు గెలిచినా అదే సెంటిమెంట్..ఫాలో అవుతారా!
జక్కన్న ఆ కన్నడ హీరోని తెగ పొగిడేశారు..!
నాపై లైంగిక వేధింపులు జరిగాయి..షకీలా సంచలన వ్యాఖ్యలు