Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Dec 14, 2018 | Last Updated 10:12 pm IST

Menu &Sections

Search

ప్రియాంక నిక్ లది బలవంతపు పెళ్లా..? ఎంజాయ్ చేద్దామనుకుంటే పెళ్లిదాకా తెచ్చిందట..!

ప్రియాంక నిక్ లది బలవంతపు పెళ్లా..? ఎంజాయ్ చేద్దామనుకుంటే పెళ్లిదాకా తెచ్చిందట..!
ప్రియాంక నిక్ లది బలవంతపు పెళ్లా..? ఎంజాయ్ చేద్దామనుకుంటే పెళ్లిదాకా తెచ్చిందట..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంకా చోప్రా డిసెంబర్ 2న అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు చేస్తూ హాలీవుడ్ క్వాంటికో సీరీస్ లతో ఫేమస్ అయిన ప్రియాంకా చోప్రా అక్కడ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక నిక్ తో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

priyanka-chopra-nick-jonas-marriage-megazine-sensa

అయితే నిక్ జోనాస్ ఈ పెళ్లి అయిష్టంగానే చేసుకున్నాడట. జస్ట్ ఎంజాయ్ చేసి వదిలేద్దామనుకున్న ప్రియాంకా పట్టుబట్టి పెళ్లి దాకా తెచ్చిందట. అదేంటి శుభమాని పెళ్లి చేసుకుంటే ఈ జంట మీద ఇలా అబాండాలు ఎందుకు వేస్తున్నారు అంటే ఈ విషయం ప్రచురించింది ప్రముఖ న్యూయార్క్ మేగజైన్. ఆ మేగజైన్ వెబ్ సైట్ లో కూడా ఈ వార్త వచ్చింది. 


కేవలం ఇద్దరు సరదాగా ఎంజాయ్ చేద్దామని అనుకునే రిలేషన్ షిప్ లో దిగారని. కాని ప్రియాంకా అతన్ని పెళ్లి దాకా తీసుకెళ్లిందని ఆ వార్త కథనం. అయితే దీనిపై ప్రియాంకా, నిక్ జోనాస్ లు మండి పడుతున్నారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. నిక్ జోనాస్ సోదరుడు జో జోనాస్ ఇలాంటి వార్తలు ప్రచురించినందుకు మేగజైన్ వారు సిగ్గు పడాలని అన్నారు.

priyanka-chopra-nick-jonas-marriage-megazine-sensa

జాతి వివక్ష వల్లే ఇలాంటి వార్తలు రాశారంటూ సోనం కపూర్ మండి పడ్డారు. ఈ కథనంపై వస్తున్న విమర్శలు తట్టుకోలేక వెబ్ సైట్ నుండి ఆ ఆర్టికల్ తీసేశారు. నిక్, ప్రియాంకాలు మాత్రం ఆ మేగజైన్ మీద సీరియస్ యాక్షన్ తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి మీడ్ ను డిస్ట్రబ్ చేసేలా ఆ వార్త సెన్సేషన్ అవడం జరిగింది.priyanka-chopra-nick-jonas-marriage-megazine-sensa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Mr. మజ్ను మొదటి సాంగ్.. తొలిప్రేమ మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉన్నారే..!
యమహా నుండి కొత్త బైక్ రిలీజ్
గుణశేఖర్ మీద అంత బడ్జెట్ పెట్టొచ్చా..!
చెన్నైలో 2.ఓ సంచలన రికార్డ్..!
కుర్రాడు గట్టిగానే దిగినట్టున్నాడు.. కె.జి.ఎఫ్ యశ్ గురించి టాలీవుడ్ లో మెగా చర్చ
గూగుల్ సెర్చ్ 2018 టాప్ ప్లేస్ ఎవరిదో తెలుసా.. పోర్న్ స్టార్స్ ను నెట్టేసిన ప్రియా ప్రకాశ్..!
ఇంద్రగంటి సినిమా కోసం నాని భారీ రిస్క్..!
పెట్టా టీజర్.. రజినికాంత్ స్టైల్ కు ఫిదా..!
నాగార్జునను టెన్షన్ పెడుతున్న అఖిల్
పరశురాంతో అల్లు అర్జున్.. సొంత బ్యానర్ లో ప్రయోగం..!
యూఎస్ లో మహర్షికి ఎదురుదెబ్బ.. మహేష్ మేనియా పనిచేయట్లేదా..!
మెగా ఫ్యాన్స్ కు బన్ని న్యూ ఇయర్ గిఫ్ట్..!
ఒక్క బుల్లెట్ కు అంతమందా.. కంగ్రాట్స్ కె.టి.ఆర్ అన్నా..!
హోండా నుండి సిబీఆర్ 1000ఆర్.ఆర్ వస్తుంది
రజినికాంత్ కు మాత్రమే ఇది సాధ్యం..!
క్రీడా రంగంలో ప్రకంపణలు సృష్టించబోతున్న కోలీవుడ్ విజయ్..!
స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్ సూపర్ స్టార్.. అందుకే ఆయనకు అంత ఫాలోయింగ్..!
ఆస్ట్రేలియా పై టీం ఇండియా చారిత్రక విజయం..!
తెలుగు ప్రేక్షకులు అంతమంచోళ్లు.. కెజిఎఫ్ యశ్ కాదు అతని తండ్రి సూపర్ స్టార్..!
వినయ విధేయ రామ ఇంటర్వల్ ఫైట్ అదిరిపోద్ది.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.