Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 10:36 pm IST

Menu &Sections

Search

సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!

సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!
సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జాతీయస్థాయి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మళియాళ సూపర్ స్టార్ ఈ మద్య వరుస విజయాలు అందుకుంటున్నారు.  ప్రస్తుతం సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన సినిమా  ‘ఒడియన్’పై  మరోసారి భారీ అంచనాలు పెంచుకున్నారు అభిమానులు. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమలో మోహన్‌లాల్..చాలా కొత్తరకం  పాత్రలో కనిపించనున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అయిన ‘ఫులి మురుగగన్’ సినిమాను తెలుగులో ‘మన్యం పులి’గా తీసుకొచ్చి ఇక్కడా హిట్ కొట్టాడు మోహన్ లాల్.   ఇప్పటికే విడుదలైన మలయాళ ‘ఒడియన్’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
odiyan-movie-telugu-teaser-super-star-mohanlal-man
తాజాగా తెలుగులో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.  సస్పెన్స్ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. 'ఒడియన్ .. వాడు చీకటి రాజ్యానికి రారాజు' అనే డైలాగ్, 'ఇంతవరకూ నువ్వు నన్ను ఎన్నో రూపాల్లో చూసుంటావు .. నువ్వు చూడని రూపం ఒకటుంది' అనే మోహన్ లాల్ డైలాగ్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా వున్నాయి. పూర్తిగా మాస్ అవతారంలో రప్ఫాడించాడు మోహన్ లాల్. ఈ చిత్రం కోసం మోహన్ లాల్ 25 కిలోల బరువు తగ్గాడు. భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు.  రళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
odiyan-movie-telugu-teaser-super-star-mohanlal-man
ఈ సినిమాని మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో 3డి టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 14న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని దగ్గుపాటి క్రియేషన్స్ సంస్థలో అభిరామ్ దగ్గుపాటి విడుదల చేస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని మోహన్ లాల్ సొంత నిర్మాణ సంస్థలో వస్తుంది. ఒడియన్ సినిమాలో మంజు వారియర్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.odiyan-movie-telugu-teaser-super-star-mohanlal-man
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!