ముంబై భామలకు ఏ మాత్రం తీసిపోకుండా సౌత్ బ్యూటీలు ఈ మధ్య కాలంలో రెచ్చిపోతున్నారు. బ్యూటీ కాంటెస్ట్ పెడితే మేమే హిట్ కొడతామని కూడా సవాల్ చేస్తున్నారు. అందం ఎక్కడ చూపాలో తెలిసిన కిటుకుకు మాకే సొంతమని కూడా చెప్పుకుంటున్నారు. ఆ కోవలోకి లేటెస్ట్ గా వచ్చి చేరింది కన్నడ అందం సంయుక్త హెగ్డే. ఈ అమ్మడు  బికినీ ఫోజులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కుర్రకారు గుండెలను నమిలేస్తున్నాయి.


కిర్రాక్ పార్టీ అంటూఅ ఆ మధ్య తెలుగులో ఓ మూవీలో కనిపించిన హీరోయినే సంయుక్త హెగ్డే. ఆమె ఇదే మూవీని కన్నడంలో కూడా చేసింది. ప్రస్తుతం కన్నడంలో మూడు సినిమాలను లైన్లో పెట్టిన సంయుక్త హెగ్డే మధ్యలో యూత్ హార్ట్ బీట్ పెంచేందుకన్నట్లుగా సోషల్ మీడియాలో హట్ ఫొటోలతో  సందడి చేసింది. బికినీతో రొమాటిక్ స్టిల్స్ ఇచ్చిన ఈ బ్యూటీ కిర్ర్రక్ తెప్పించేసింది.


అందం ఉన్నది ఎందుకు అంటే చూసేందుకు అంటారు. మరి ఆ చూసే కనులే లేకపోతే అందం విలువ ఏముంటుంది. మరి చూపు ఆర్పకుండా చూడాలంటే ఏం చేయాలో ఆ కిటుకులన్నీ తెలిసిన నెరజాణ ఈ కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే అని అంతా అంటున్నారు. చాన్స్ ఇస్తే తడాఖా చూపిస్తానని చెబుతున్న ఎ చిన్నది ఫోటోలతోనే పిచ్చెక్కించేస్తోంది, వెండి తెర మీద కనుకు మొత్తం చూపిస్తే ఏమవుతుందో ఏమో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: