హిందీ లో ఏక్తా కపూర్ గురించి  తెలిసిందే . ఆమె సినిమా లు మినీ పోర్న్ ను తలపిస్తుంటాయి . అయితే నేనెక్కడ తగ్గను అని చెబుతుంది. వెబ్ సిరీస్ లకు సెన్సార్ అంటూ ఏమీ లేకపోవడంతో శృంగార రసాన్ని ఓ రేంజిలో పండించేస్తున్నారు. పచ్చి బూతులతో రా డైలాగ్స్ రాస్తున్నారు. ఇలాంటివి ఓ వర్గం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘లస్ట్ స్టోరీస్’ లాంటి వెబ్ సిరీస్ ఎంత పాపులరయ్యాయో తెలిసిందే.

Image result for ekta kapoor

ఈ కోవలోనే ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ‘గందీ బాత్’ పేరుతో ఒక వెబ్ సిరీస్ నిర్మించింది. అందులోని బోల్డ్ సీన్లు కుర్రాళ్లకు మామూలు కిక్కివ్వలేదు. ఈ సిరీస్ కు తిరుగులేని ఆదరణ దక్కింది. ఈ ఊపు లో దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అడల్ట్ కంటెంట్ మరింత ఘాటుగా ఉంటుందట. సిరీస్ మొత్తం సెక్స్ సీన్లతోనే నింపేయబోతున్నారట. తొలి భాగం కంటే మరింత బోల్డుగా.. మరింత పచ్చిగా ఈ సిరీస్ ఉండబోబోతోందని సమాచారం.

Image result for ekta kapoor

కేవలం సెక్స్ సీన్లు పెట్టి డబ్బులు చేసుకోవడం మీద ఏక్తా కపూర్ దృష్టిపెడుతోందని.. ఆమె తీరు మరీ శ్రుతి మించుతోందని అంటున్నారు. ‘గందీ బాత్’ తరహాలోనే ఆమె మరిన్ని వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తోంది. వ్యవహారం చూస్తుంటే మున్ముందు వెబ్ సిరీస్ కు కూడా సెన్సార్ పెట్టాల్సి వచ్చేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. ఏది ఏమైనా ఇటువంటి సిరీస్ కు కుర్రకారు నుంచి స్పందన భారీగా రావడం తో ఇంకా మసాలా దట్టించి వదులుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: