బాలయ్యతో నటించిన ఒకప్పటి హీరోయిన్ గా లక్స్ పాప ఆశా షైనీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె ఆ తరువాత కూడా అనేక తెలుగు, హిందీ తదితర చిత్రాలో నటించినా ఇపుడు అవకాశాలు పెద్దగా లేవు. దాంతో ఈ భాం వెబ్ సిరీస్ లో నటిస్తోంది. లేటెస్ట్ టాక్ ఏంటంటే ఆమె ఒక ఎరోటిక్ వెబ్ సిరీస్ 'గందీ బాత్ 2'లో కనిపించబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కొన్ని సీన్లు లీక్ అయ్యాయి. అవి ఇపుడు సోషల్ మీడియాతో వైరల్ గా మారుతున్నాయి.


ఈ వెబ్ సిరీస్ లో లెస్బియన్ గా కనిపించబోతోందట. ఆశా సైనీ, మరో నటి మీద వచ్చే హాట్ హాట్ సెక్సీ సీన్లు  ఇపుడు ఆన్ లైన్లో లేక్ అయి వైరల్ అవుతున్నాయి. సచిన్ మెహతే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో మెయిన్  కంటెంట్ ఇదేనని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఆశా సైనీ పని మనిషి సజని పాత్రలో కనిపించనున్నదట. అన్నదమ్ముల పాత్రల్లో నటించిన అభిషేక్ గుప్తా, ఫామన్ ఖాన్ ఇద్దరితో ఎఫైర్ కొనసాగించే ఆమె పాత్ర కాస్త వివాదాస్పదంగానే ఉందటున్నారు.


గందీ బాత్ 2' వెబ్ స్ట్రీమింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. తాజాగా లీక్ అయిన సీన్లు అంచనాలు ఓ రేంజిలో పెంచేసింది. సెక్స్ కంటెంట్ ఇష్టపడే వారు, ముఖ్యంగా యువత ఇలాంటి వాటికి ఆకర్షితులు అవుతున్నారు. మొత్తానికి ఆశా షైనీ ఈ వెబ్ సిరీస్ లో నటించి మరింత పాపులర్ అవుతుందేమో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: