Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 6:25 am IST

Menu &Sections

Search

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే..అందరికీ మంచింది : నాగబాబు

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే..అందరికీ మంచింది : నాగబాబు
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే..అందరికీ మంచింది : నాగబాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత కొన్ని రోజులుగా బాలయ్య వర్సెస్ నాగబాబు యుద్దం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఐదు కౌంటర్ వీడియోలు రిలీజ్ చేశారు నాగబాబు.  అయితే ఇది ఇప్పుడు హీరోల మద్య కాకుండా ఫ్యాన్స్ మద్య పెద్ద వివాదంగా రాజుకుంది.  తమ హీరోపై కామెంట్ చేస్తారా అని నాగబాబు పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతుంటే..మెగా ఫ్యాన్స్ బాలయ్యపై ట్రోలింగ్ చేస్తున్నారు.  తాజాగా ఈ వివాదంపై మరోసారి స్పందించారు నాగబాబు.
naga-babu-ultimate-reply-to-balakrishna-6th-commen
నాగబాబు ఇంతకాలం తర్వాత బాలకృష్ణ విమర్శలపై స్పందించారేంటి? దీని వెనుక రాజకీయ కారణం ఉందా? అని కొందరు మీడియా మిత్రులు తనను అడిగారని మెగాబద్రర్ నాగబాబు తెలిపారు.   తాము సంస్కారం ఉన్న కుటుంబం నుంచే వచ్చామని..కల్చర్ వున్నాయి కాబట్టి ప్రతీ అడ్డమైన దానికి రియాక్ట్ కాలేదని వ్యాఖ్యానించారు. నందమూరి బాలకృష్ణ కామెంట్లకు కౌంటర్ గా నాగబాబు ఆరో వీడియోను విడుదల చేశారు. విమర్శలు భరించి, భరించి, భరించి ఒళ్లు మండిపోయి ఇప్పుడు స్పందిస్తున్నామని నాగబాబు తెలిపారు. గతంలో నందమూరి బాలకృష్ణ ఓసారి మీడియాతో మాట్లాడుతూ..‘చిరంజీవి ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరిపోడు’ అని వ్యాఖ్యానించారని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు.
naga-babu-ultimate-reply-to-balakrishna-6th-commen
ఈ క్లిప్పింగ్ ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా వచ్చిందన్నారు. ఈ మాటలతో తమకు చాలా బాధ కలిగిందన్నారు.  కానీ ఆ సమయంలో చిరంజీవి ఎంతో విజ్ఞతతో బాలయ్య చిన్నపిల్లాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అని వదిలేశారని గుర్తుచేశారు. చిరంజీవి కాలిగోటికి కూడా బాలకృష్ణ సరిపోడు’ అని చెబితే మీకు ఎలా ఉంటుంది?  సర్.. మర్యాదగా చెబుతున్నా మీకు.. దయచేసి మాట్లాడేటప్పుడు నోరును అదుపులో పెట్టుకోండి. మీరు వంద విమర్శలు చేయండి.
naga-babu-ultimate-reply-to-balakrishna-6th-commen
కానీ లూజ్ టంగ్ తో మాట్లాడకండి. కేవలం సంస్కారంతోనే మేం ఆగుతున్నాం. ఇక్కడ ఎవరూ ఎవరికీ భయపడరు. పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోవాలనీ, రాజకీయ విమర్శలు చేయొచ్చని నాగబాబు స్పష్టం చేశారు. అలాంటి వాటిపై తాను రియాక్ట్ కాబోనన్నారు. తమ అన్నదమ్ముల మధ్య చాలా విషయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయనీ, కానీ తాము ముగ్గురం కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ‘థ్యాంక్యూ బాలయ్య గారూ.. ఇకపై మీరు దీన్ని కొనసాగించాలనుకుంటే మీ ఇష్టం. మెగా ఫ్యాన్స్ కు ఒకటే విన్నపం.. మనం చెప్పాల్సింది చెప్పాం. ఇకపై దీన్ని ఇష్యూ చేయకండి అంటూ తన వ్యాఖ్యలు పూర్తి చేశారు. 


naga-babu-ultimate-reply-to-balakrishna-6th-commen
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!
ఆ హీరో అంటే నాకు పిచ్చి : జబర్ధస్త్ వినోదిని
రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
నమ్మినందుకు స్నేహితులతో నగ్నంగా మార్చి అత్యాచారం..!