సినిమాల్లో చాన్సులు వస్తే వెండి తెర మీద అందాలు జిగేలు మంటాయి. లేకపోతే మాత్రం మాకేం తక్కువ అంటున్నారు ఈనాటి ముద్దు గుమ్మలు. ఎంచక్కా సోషల్ మీడియాని కైపెక్కించే ఫోజులతో హాటీ పిక్స్ పెడుతూ హల్ చల్ చేస్తున్నారు. అందం చూడవయా ఆనందించవయా అంటూ తెగ రెచ్చగొడుతున్నారు.


అపుడెపుడే నిఖిల్ సరసన కిర్రాక్  పార్టీలో హీరోయిన్ గా చేసిన బెంగళూరు బ్యూటీ సంయుక్త హెగ్డే ఆ మూవీ ఫ్లాప్ అవడంతో ఎక్కడా అవకాశాలు రావడంలేదు. దాంతో ఆమె సోషల్ మీడియా మీద కన్నేసింది. తన అందాలను ఎప్పటికపుడు ఇంటెరెస్టింగ్ రొమాంటిక్  ఫోజులతో పిక్స్ పెడుతూ కుర్ర కారుకు కిర్రాకు పుట్టించే పనిలో బిజీగా ఉంది.


లేటెస్ట్ గా హాటీ  బ్యూటీ సంయుక్త హెగ్డే బికినీ పిక్స్ అదరహో అన్నట్లున్నాయి. ఖజరహో శిల్పాన్ని తలదన్నేలా ఈ అమ్మడు ఉందంటున్నారు. ఆ మేని రంగులు, ఆ వంపు సొంపులు కళ్ళున్న వారందరికీ విందు చేస్తున్నాయి. నా ముందు ఎవరైనా బలాదూర్ అంటూ సవాల్ చేస్తున్న ఈ చిన్నది బికినీ పిక్స్ చూసి తరించేస్తున్నారు. 


అపుడెపుడో ప్రేమ నగర్ సినిమాలో అక్కినేని పాడినట్లుగా ఈ లోకంతో నాకు పనేంటి.. నా రూట్ సెపరేట్ అంటూ  సంయుక్త హెగ్డే చెబుతోంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అంటూ సందేశం కూడా  యూత్ కి ఇస్తోంది. మరి ఇంకేం సంయుక్త హెగ్డే బాటలో నడిచేద్దాం,,,


మరింత సమాచారం తెలుసుకోండి: