ఐశ్వర్యరాయ్ బచ్చన్. అందాల దేవతగా ఓ తరాన్ని వుర్రూతలూపింది. ఆమె విశ్వ సుందరి గా వినువీధుల్లో భారత్ ఖ్యాతిని నిలిపింది. అందమంటే ఆమే  అన్నంతగా నిలిచింది. సౌందర్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఐష్ ని చెప్పుకుంటారు. అటువంటి ఐష్ కొన్నేళ్ళ క్రితం పెళ్ళి చేసుకుని ఇల్లాలు అయింది. ఆరాధ్యకు జన్మని ఇచ్చి తల్లి పాత్రలోకి వెళ్ళింది. అయినా ఐష్ అంటే యువ గుండెలు ఝల్లుమంటూనే ఉంటాయి. పెదాలపై ఆ పేరు స్మరిస్తూ తరిస్తూంటే ఉంటారు కుర్ర కారు.


తాజాగా డబ్లూ  ర‌త్నాని ఫోటోషూట్ కోసం ఓ రేంజ్‌లో ఐశ్వ‌ర్యారాయ్ రెచ్చిపోయింది. అక్క‌డ ఆమెను చూసి ఫిదా కాని వాళ్లుండ‌రు. ఐశ్వర్యారాయ్ హృదయ అందాలను చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. 45 యేళ్ళ వయసులోనూ పిచ్చెక్కిస్తోంది.కుర్ర హీరోయిన్ల‌కు కూడా కుళ్లు తెప్పించేలా అందాలు ఆర‌బోసింది. క్లీవేజ్ షోతో హీట్ పుట్టించింది. వ‌య‌సు ఐదు ప‌దుల‌కు చేరువ‌గా వ‌స్తున్నా కూడా ఇప్ప‌టికీ అందాన్ని కాపాడుకోవ‌డంలో ఐష్ త‌ర్వాతే ఎవ‌రైనా..? మ‌రోసారి ఇప్పుడు ఇదే చేసింది ఈ భామ. హాట్ దుస్తుల్లో ఈ భామ క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది.


అందమే నా పేరు, నా వూరు అన్నట్లుగా ఐష్ క్లీవేజ్ షోకి సిద్ధపడితే చూసే చూపులకే బీపీ వచ్చేస్తోందిగా. కళ్ళల్లో ఆ అందాన్ని దాచుకుని అలా ఉండిపోవాలనిపిస్తోందిగా. కిర్రాకు పుట్టించే సత్తా తనలో ఎక్కడా తగ్గలేదని ఐష్ నైస్ గా సవాల్ విసిరితే తట్టుకునే వారేవరూ లేరుగా. ఏది ఏమైనా ఐష్ ఓ ప్రత్యేకమే. ఇన్నేళ్ళ ప్రాయంలో కూడా పరువాల పదనిసలు పదిలంగా దాచుకోవడం ఆమె సొంతమేనంటే అతిశయోక్తి లేదేమో. పైట చాటు సోయగాలా సెగల వేడి అలాగే ఉంచడం కూడా ఐష్ కి మాత్రమే సాధ్యమేమో. అందుకే ఒకే ఒక్క అందాల దేవత. ఆమె ఐశ్వర్య అంటే అతిశయోక్తి లేనే లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: