Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 1:40 am IST

Menu &Sections

Search

సమంత ఏంటి ఇంతగా అందాలను ఆరబోస్తుంది ..!

సమంత ఏంటి ఇంతగా అందాలను ఆరబోస్తుంది ..!
సమంత ఏంటి ఇంతగా అందాలను ఆరబోస్తుంది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పెళ్లికి ముందు హీరోయిన్స్ హాట్ గా కనిపించడం సహజం అయితే కొంత మంది హీరోయిన్స్ పెళ్ళైనా హాట్ గానే కనిపిస్తుంటారు. ఇప్పుడు ఆ జాబితాలో సమంత కూడా చేరిందని చెప్పాలి. పెళ్ళైనా గ్లామర్ షో కు సిద్ధమేనని సమంత  ఇండికేషన్స్ ఇస్తూనే ఉంది. పెళ్ళైన తర్వాత కూడా 'రంగస్థలం'.. 'అభిమన్యుడు' లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి.. పెళ్ళైతే సినిమాలకు గుడ్ బై చెప్పాలనే రూలేమీ లేదని ప్రూవ్ చేసింది. 

samantha-hot-cleavage

అంతే కాకుండా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజనులను తనవైపు తిప్పుకుంటున్న సమంతా ఈమధ్య మరోసారి హాట్ ఫోటో షూట్ లో పాల్గొంది.  మెరూన్ కలర్ డ్రెస్ ధరించి  అందాల విందు చేస్తూ పోజిచ్చింది. స్టోన్స్ నుండే నెక్లెస్ ధరించి.. రింగులురింగులుగా ఉండే హెయిర్ స్టైల్ తో.. మెరూన్ కలర్ లిప్ స్టిక్ తో ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. 


samantha-hot-cleavage

సమంతా వరస చూస్తుంటే పెళ్ళైన సౌత్ హీరోయిన్లకు కెరీర్లో ఎలా ముందుకు సాగాలో 'దారి చూపిన దేవత' లాగా నిలిచేలా ఉంది.  సినిమాల విషయానికి వస్తే సమంతా ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి 'మజిలీ' సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమాతో పాటుగా తమిళంలో విజయ్ సేతుపతి సినిమా 'సూపర్ డీలక్స్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.  నందిని రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా కూడా లైన్లో ఉంది. 

samantha-hot-cleavage
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గ్రౌండ్ రిపోర్ట్ : హిందూపురం ... ఈ సారి బాలయ్య గెలుస్తాడా ..?
వైస్సార్సీపీలోకి మోహన్ బాబు .. ఇక తడాఖా చూపిస్తాడా ..!
మోక్షజ్ఞతో నిహారిక ఫోటోలు ... నిహారిక స్పందన చూశారా ..!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ..!
మోహన్ బాబు మొదలెట్టాడు ... చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : శ్రీకాళహస్తి ఎవరి బలం ఎంత ..!
ట్విట్టర్ లో  రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!
అక్కడ టీడీపీ .. జనసేనతో కూడా పోటీ పడలేదు ..!
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నా ప్రాణం అడ్డేస్తా .. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు ..!
పులివెందుల నుంచి గూండాలు వస్తారా ... ప్రజలను రెచ్చకొట్టడం నీ రాజకీయమా పవన్ ..!
భీమవరంలో పవన్ ఓటమి తథ్యం ..!
జగన్ ఏంటి ఈ యాడ్స్ ... ఇంత బుర్ర తక్కువగా ..!
వివాదం అవుతున్న పవన్ వ్యాఖ్యలు ... ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడే ..!
జగన్ అవినీతి పరుడైతే ... మీకు ఇన్ని వందల కోట్లు ఎలా పెరిగాయో చెప్పగలవా చంద్రబాబు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గుంతకల్ .. ఎవరి బలం ఎంత ..!
ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టద్దు పవన్ .. కేటీఆర్ కౌంటర్ ..!
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!
వైసీపికి 30 సీట్లు కూడా రావట : తెలంగాణా ఎన్నికల తరహా ఫేక్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!

NOT TO BE MISSED