Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 9:46 am IST

Menu &Sections

Search

నాని డిమాండ్ మామూలుగా లేదే!

నాని డిమాండ్ మామూలుగా లేదే!
నాని డిమాండ్ మామూలుగా లేదే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.   ఒకటీ రెండు సినిమా తప్ప నాని నటించిన సినిమాలకు మంచి డిమాండ్ పెరిగిపోయింది.  క్రికెట్ నేపథ్యంలో సాగే కథలో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా సినిమా జెర్సీ షూటింగ్ పూర్తయ్యింది.  ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు నాని.  ఈ మద్య విక్రమ్ కుమార్, నాని సినిమాకు సంబంధించిన కొత్త సినిమా ముహూర్తం కూడా జరుపుకుంది.
natural-satar-nani-vikram-kumar-gang-leader-movie-
ఈ సినిమా టైటిల్ ఒకప్పుడు మూవీ ఇండస్ట్రీని షేక్ చేసిన మెగాస్టార్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ఖరారు చేశారు.  ఇందులో నాని డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. షూటింగ్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు కూడా కాకుండానే అప్పుడే ఓవర్సీస్ బిజినెస్ కంప్లీట్ ఆయ్యింది.

natural-satar-nani-vikram-kumar-gang-leader-movie-
ఈ రైట్స్ ను సరిగమ సినిమాస్ 5 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది అని టాక్.  ఈ కొత్త మూవీ ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం ప్రస్తుతం ట్రేడ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ మూవీ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది.natural-satar-nani-vikram-kumar-gang-leader-movie-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!