Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:18 pm IST

Menu &Sections

Search

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’రిలీజ్ డేట్!

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’రిలీజ్ డేట్!
వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’రిలీజ్ డేట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్, బాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనమే అవుతుంది.  ఒకప్పుడు తన సినిమాలతో ఎంట్రటైన్ చేసినా..కొంత కాలం తర్వాత అదే మూస పద్దతి కొనసాగించడంతో ఆడియన్స్ వర్మ మూవీస్ ని తిరస్కరిస్తూ వచ్చారు.  బాలీవుడ్  నుంచి టాలీవుడ్ లోకి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.  అక్కినేని నాగార్జున తో ‘ఆఫీసర్’సినిమా చేసి దారుణమైన డిజాస్టర్ పొందాడు.  

lakshmies-ntr-movie-ram-gopal-varma-release-date-y

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో శివ సినిమాతో ట్రెండ్ సృష్టించిన ఈ కాంబినేషన్ ‘ఆఫీసర్’తో దారుణంమైన అపజయాన్ని చవిచూశారు. ప్రస్తుతం వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా నిర్మిస్తున్నారు.  ఈ మూవీలో నంద‌మూరి తార‌కరామారావు జీవితాన్ని ల‌క్ష్మీ పార్వ‌తి దృష్టి కోణంలో చూపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితంతో పాటు ల‌క్ష్మీ పార్వ‌తి ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌న్నింటిని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌నున్నాడ‌ట‌.  

lakshmies-ntr-movie-ram-gopal-varma-release-date-y

ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్, ట్రైల‌ర్‌కి భారీ ఆద‌ర‌ణ ల‌బించ‌డంతో చిత్రం కూడా మంచి హిట్ అవుతుంద‌ని టీం భావిస్తుంది.  మార్చి 15న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.  ఈ మద్య క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపక్ నుంచి వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. 

lakshmies-ntr-movie-ram-gopal-varma-release-date-y

దాంతో ఇప్పడు  ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌పై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి.  ఈ సినిమాలో  యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు.lakshmies-ntr-movie-ram-gopal-varma-release-date-y
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!