Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:59 pm IST

Menu &Sections

Search

రవితేజ ‘డిస్కోరాజా’కొత్త కష్టాలు!

రవితేజ ‘డిస్కోరాజా’కొత్త కష్టాలు!
రవితేజ ‘డిస్కోరాజా’కొత్త కష్టాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మాస్ మహరాజ గా పేరు తెచ్చుకున్న రవితేజకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లే ఉంది. పవర్ సినిమా తర్వాత వచ్చిన బెంగాల్ టైగర్, కిక్ 2 డిజాస్టర్ అయ్యాయి.  దాంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో  'రాజా ది గ్రేట్ ' తో రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  అదే ఊపులో టచ్ చేసి చూడు, నేల టిక్కెట్ సినిమాల్లో నటించాడు..కానీ ఈ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  ఇటీవల శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంథోని సినిమాలో నటించాడు..ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.  దాంతో రవితేజ కెరీర్ కష్టాల్లో పడ్డటే అనే టాక్ వచ్చింది. 
ravi-teja-anand-satosh-srinivas-vv-vinayak-disco-r
ఈ నేపథ్యంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’సినిమాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ డిస్కోరాజా అనే మూవీ చేసేందుకు సిద్ధ‌మయిన సంగ‌తి తెలిసిందే.  ర‌వితేజ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టైటిల్ లోగో విడుద‌ల చేశారు.  ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. చిత్రంలో ముగ్గురు కథానాయికలకు చోటుండ‌గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. మూడో నాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు. 

ravi-teja-anand-satosh-srinivas-vv-vinayak-disco-r
అయితే ఈ సినిమాకు మరో కొత్త ఇబ్బంది వచ్చినట్లు సమాచారం. ఆల్రెడీ సెట్స్ పై వున్న ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కథకి .. ఈ కథకి కొన్ని దగ్గర పోలికలు వున్నాయట. ఈ విషయం రవితేజ దృష్టికి రావడంతో, తమ కథలో ఆ పోలికలు ఎక్కడా కనిపించకుండగా మార్పులు చేయమని వీఐ ఆనంద్ కి చెప్పినట్టుగా సమాచారం. 

ప్రస్తుతం స్క్రిప్ట్ మార్చే పనిలో ఉన్నారట.  వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ మూవీకి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. అయితే ఈ సినిమా కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. కథలో మార్పులు చేసిన తరువాత షూటింగ్‌ను ప్రారంభించాల‌ని ర‌వితేజ చెప్పాడ‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.


ravi-teja-anand-satosh-srinivas-vv-vinayak-disco-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!