Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 7:25 pm IST

Menu &Sections

Search

‘ఇస్మార్ట్ శంకర్ ’అప్పుడే షాక్ ఇచ్చిందే!

‘ఇస్మార్ట్ శంకర్ ’అప్పుడే షాక్ ఇచ్చిందే!
‘ఇస్మార్ట్ శంకర్ ’అప్పుడే షాక్ ఇచ్చిందే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
క్రేజ్ ఉన్న ప్రాజెక్టుకు విడుదలకు ముందే శాటిలైట్, డిజిటల్ లాంటి వ్యవహారాలన్నీ లాక్ అయిపోతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' నిర్మితమవుతోంది. నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.  టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒకప్పుడు స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన పూరి ఈసారి అన్ని విషయాల్లో శ్రద్ద వహిస్తూ ‘ఇస్మార్ట్ శంకర్’సినిమాపై దృష్టిపెట్టారు. 

 నేను శైలజ సినిమా తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ కి కూడా ఏ సినిమా కలిసి రాలేదు.  దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే  'ఇస్మార్ట్ శంకర్' మంచి హిట్ కావాలనే కసి మీద ఉన్నారు.  తాజాగా  ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం కొన్ని టీవీ చానల్స్ వారు మేకర్స్ ను సంప్రదించారట.  10 కోట్ల రూపాయలిస్తేనే శాటిలైట్ రైట్స్ ఇస్తామంటూ బేరం పెట్టారట మేకర్స్. నిజానికి అటు పూరి జగన్నాధ్ కు, ఇటు రామ్ కు అంత మార్కెట్ లేదు. 


కొంత కాలంగా ఇద్దరూ ఫ్లాపుల్లోనే ఉన్న విషయం తెలిసిందే.. ఇలాంటి టైమ్ లో ఇస్మార్ట్ శంకర్ కు ఇంత రేటు చెప్పి బెదరగొట్టడం ఏంటని కామెంట్స్ చేస్తున్నాయి ఛానెళ్లు. మేకర్స్ చెబుతున్న 10 కోట్ల ఆఫర్ కేవలం శాటిలైట్ కు మాత్రమేనట. డిజిటల్ కోసం వాళ్లు మరో రేటు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనక స్రవంతి రవికిషోర్ ఉన్నట్టు తెలుస్తోంది. చార్మితో కలిసి ఆయన ఈ డీలింగ్స్ అన్నీ చూస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ఈ స్థాయి రేటు చెప్పడం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.


ismart-shankar-movie-satellite-rights-shoking-puri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!