Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 1:42 am IST

Menu &Sections

Search

అంచనాలు పెంచుతున్న ‘గోల్డ్ ఫిష్’టీజర్!

అంచనాలు పెంచుతున్న ‘గోల్డ్ ఫిష్’టీజర్!
అంచనాలు పెంచుతున్న ‘గోల్డ్ ఫిష్’టీజర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలకు డబ్బింగ్ చెబుతూ..నటుడిగా కొనసాగిన సాయి కుమార్ వారసుడు ఆది హీరోగా పరిచయం అయిన కొత్తలో వరుసగా మంచి విజయాలు అందుకున్నాడు.  ఆ తర్వాత నటించిన సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో చాలా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ‘గోల్డ్ ఫిష్’మూవీలో నటిస్తున్నాడు.  వినాయకుడు’, ‘కేరింత’ వంటి సెన్సిబుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన  అడివి సాయికిరణ్  ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్..ఎన్‌.ఎస్‌.జి క‌మాండో అర్జున్ పండిట్ పాత్రలో నటిస్తుండా హీరోయిన్‌గా ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెత్రి నటిస్తున్నారు.
operation-gold-fish-adhi-saikumar-adavi-sai-kiran
కాశ్మీర్ తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.  ఈ సినిమా టీజర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.  ఒకటిన్నర నిముషంకంటే తక్కువ నిడివి ఉన్న టీజర్లో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఘాజీబాబా అనే తీవ్రవాది ఇలా ఇండియా-పాకిస్తాన్ మధ్య నడిచే కథగా టీజర్ ని చూస్తే అర్ధమవుతోంది. "హూ ఈజ్ ది గోల్డ్ ఫిష్?"(గోల్డ్ ఫిష్ ఎవరు) అంటూ ఆది ఎవరినో వెతుకుతూ ఉంటాడు. 'కాశ్మీర్ పాకిస్తాన్ దే" అంటూ అందరూ తవ్రవాదులు చెప్పే  డైలాగ్స్. ఒకవైపు అనిష్ కురువిల్లా "యూ కెనాట్ కిల్ ఘాజీ బాబా"(నువ్వు ఘాజీ బాబా ను చంపకూడదు) అంటూ ఉంటే.. ఆది మాత్రం ఆయనకోసం తీవ్రంగా గాలిస్తూ ఉంటాడు.. 'ఏక్ హిందుస్తాని కభీ వాదా నహీ తోడ్తా'  అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా చెప్తాడు.

operation-gold-fish-adhi-saikumar-adavi-sai-kiran
ఈ సినిమాలో మోడ‌ల్ శ‌షా చెత్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, మ‌నోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా నటించారు. ఈ ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 


operation-gold-fish-adhi-saikumar-adavi-sai-kiran
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!

NOT TO BE MISSED