Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 8:54 am IST

Menu &Sections

Search

నాలుగు భాషల్లో 'డియర్ కామ్రేడ్'!

నాలుగు భాషల్లో 'డియర్ కామ్రేడ్'!
నాలుగు భాషల్లో 'డియర్ కామ్రేడ్'!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ.   శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ..తరుణ్ భాస్కర ద్శకత్వంలో ‘పెళ్లిచూపులు’సినిమాలో హీరోగా నటించారు.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చాలా అమాయకంగా..నవ్వించే పాత్రలో నటించాడు.  ఆ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’సినిమాలో నటించి తెలుగు రాష్ట్రాల్లో ఓకేసారి ప్రభంజనం సృష్టించాడు. 
bharath-kamma-dear-comrade-vijay-devarakonda-shoot
వాస్తవానికి ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ లో నటించినా..అర్జున్ రెడ్డి పాత్రలో న్యాయం చేశాడని యూత్ బాగా ఎట్రాక్ట్ అయ్యారు.  అప్పటి నుంచి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ ‘గీతాగోవిందం’సినిమాతో మరో ట్రెండ్ సృష్టించాడు.  ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.  ఈ సినిమా తర్వాత స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ.  తెలుగు లోనే కాదు తమిళంలో ‘నోటా’తో అడుగు పెట్టాడు.  గీత గోవిందం,టాక్సీవాలా' విజయాలతో విజయ్ దేవరకొండ మంచి జోరుమీదున్నాడు.
bharath-kamma-dear-comrade-vijay-devarakonda-shoot
విజయ్ హీరోగా ప్రస్తుతం  'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటిస్తోంది.  ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకొని..పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా  జరిగిపోతున్నాయి.ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ,మలయాళ,  కన్నడ భాషల్లో మే 22వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో  మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడట. టీజర్ రిలీజ్ కి ఈ నెల 17వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు.


bharath-kamma-dear-comrade-vijay-devarakonda-shoot
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!