Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 7:30 pm IST

Menu &Sections

Search

అప్పుడే రికార్డుల మోత మోగిస్తున్న ‘సాహూ’!

అప్పుడే రికార్డుల మోత మోగిస్తున్న ‘సాహూ’!
అప్పుడే రికార్డుల మోత మోగిస్తున్న ‘సాహూ’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో బాహుబలి లాంటి గొప్ప సినిమాలో నటించడం ప్రభాస్ చేసుకున్న అదృష్టం అనొచ్చు.  ఈ సినిమా జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎంతో పేరు తెచ్చుకుంది..బాహుబలిగా నటించిన ప్రభాస్ కి ఆ రేంజ్ లో పేరు వచ్చింది.  దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘బాహుబలి, బాహుబలి2’సినిమా కోసం ప్రభాస్ ఏకంగా ఐదు సంవత్సరాలు తన టైమ్ ఇచ్చిన విషయం తెలిసిందే.  బాహుబలి 2 సినిమా తర్వాత ఆయనపై అంచనాలు బారీగా పెరిగిపోయాయి.  సంవత్సరం గ్యాప్ తీసుకున్న తర్వాత తన స్నేహితుడైన యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ‘సాహూ’సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. 
shades-of-saaho-chapter-2-shades-of-saaho-chapter-
యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.  వాస్తవానికి ఈ సినిమా మొదలు పెట్టి చాలా కాలం అవుతున్నా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చూస్తున్నారు. ఇటీవల శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2' పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకి వస్తోన్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. 24 గంటల్లోనే 12 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా 24 గంటల్లోనే అత్యధిక స్థాయిలో 79 మిలియన్ల మందికి రీచ్ అయింది. అదే 24 గంటల్లో 2.9 మిలియన్లకి పైగా లైక్స్ ను సాధించింది. 

shades-of-saaho-chapter-2-shades-of-saaho-chapter-
ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్ ని ఫార్స్ అనే సంస్థ దాదాపు 42 కోట్లు పెట్టి కొన్నారని వార్తలు వచ్చాయి. ఇండియా లోనే ఒక సౌత్ సినిమా కి ఈ రేంజ్ లో పెట్టడం ఇదే మొదటి సారి. సినిమా తెలుగు, హిందీ, తమిళ బాషల్లో తెరకెక్కుతుంది కాబట్టి తప్పకుండా సినిమా అంతకు మించి వసూలు చేస్తుంది అని ట్రేడ్ పండితుల అంచనా.   ఇక 24 గంటల్లోపు ఆ రేంజ్ లో వ్యూస్ ను .. లైక్స్ రాబట్టిన  మేకింగ్ వీడియోగా 'సాహో' కొత్త రికార్డును సృష్టించింది. మొత్తానికి  రిలీజ్ కి ముందే ఈ సినిమా రికార్డ్స్ సెట్ చెయ్యడం స్టార్ట్ చేసింది.


shades-of-saaho-chapter-2-shades-of-saaho-chapter-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!