రీసెంట్ గా తన ఇంటర్వ్యూ లో అనేక విషయాలని బయట పెట్టాడు బాయిలింగ్ స్టార్ బబ్లూ .. అదేనండీ మన ౩౦ ఇయర్స్ పృథ్వీ.. సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు ఉన్న ఈ కమీడియన్ ప్రస్తుతం పొలిటికల్ గా కూడా చాలా యాక్టివ్ ఉన్నాడు.
Related image
వైకాపా పార్టీ కి సపోర్ట్ చెయ్యడం లో ముందు ఉండే పృథ్వీ ఎంతటి వారిని అయినా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడూ. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తనదైన శైలి లో ఆన్సర్లు ఇస్తూ ముందుకి వెళ్ళాడు పృథ్వీ.
Image result for 30 years industry prudhvi
"చిత్రపరిశ్రమకి సంబంధించిన వాళ్లలో మనస్ఫూర్తిగా పలకరించేవాళ్లు .. నవ్వేవాళ్లు తక్కువ. మనం కనిపించగానే 'అన్నా బాగున్నావా' అని ప్లాస్టిక్ నవ్వుతో  పలకరికరించి, మనల్ని దాటుకుని వెళ్లగానే .. మనగురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటారు వాళ్ళు " అంటూ కుండ బద్దలు కొట్టేసాడు పృథ్వీ.
Related image
రఘుబాబు గారితో అతనికి ఉన్న సాన్నిహిత్యం గురించి స్పెషల్ గా చెప్పిన పృథ్వీ జగన్ సీఎం అవ్వడం ఖాయం అంటూ తేల్చేసాడు


మరింత సమాచారం తెలుసుకోండి: