Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 6:21 pm IST

Menu &Sections

Search

హాట్ గా మారిపోయిన రష్మిక మందన్నను చూశారా ..!

హాట్ గా మారిపోయిన రష్మిక మందన్నను చూశారా ..!
హాట్ గా మారిపోయిన రష్మిక మందన్నను చూశారా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గీత గోవిందం తో ఒక్క సారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రేష్మిక మందన్న. దీనితో వరుసగా టాప్ హీరో ల సరసన గా నటించేందుకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అయితే రెండు సూపర్ హిట్లతో తెలుగులోనూ.. అసలు ఒక్క సినిమాకూడా చేయకుండా తమిళంలోనూ క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీకి ఆఫర్లు కూడా ఫుల్ గా ఉన్నాయి. కన్నడలో అయితే రీసెంట్ గా దర్శన్ హీరోగా నటించిన 'యాజమాన' తో హిట్ సాధించింది. సినిమాల సంగతేమో గానీ ఈ భామకు సోషల్ మీడియాలో ఫ్యాన్ సైన్యం ఎక్కువ.
rashmika-mandanna-hot-stills
అందుకే రష్మిక అఫిషియల్ ఖాతాతో పాటుగా ఫ్యాన్స్ కూడా లెక్కలేనన్ని ఎకౌంట్లు మెయింటెయిన్ చేస్తుంటారు. అందులో ఎక్కువ ఫాలోయర్స్ ఉండే ఒక ఖాతా ద్వారా అభిమానులు తమ ఆరాధ్యదేవత ఫోటో ఒకటి పోస్ట్ చేశారు.  ఆ ఫోటోలో రష్మిక రెడ్ కలర్ టాప్ ధరించి పోజిచ్చింది.  లూజ్ హెయిర్.. మినిమమ్ మేకప్ తో కనిపించిన రష్మిక ఓ బ్రైట్ స్మైల్ ఇచ్చింది.  అసలే రష్మిక అంటే పడిచచ్చిపోతున్న ఫ్యాన్స్ ఇలాంటి ఫోటోను చూస్తే ఊరుకుంటారా?  లైకులతో కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.

rashmika-mandanna-hot-stills
ఒకరు రెడ్ హాట్ బ్యూటీ అంటే.. మరొకరు స్ట్రాబెర్రీ అన్నారు.ఇంకొకరు లేడీ కామ్రేడ్ కు వందనాలు చెప్పారు.  ఆ అభిమాని రష్మికను లేడీ కామ్రేడ్ అన్నారో అర్థం అయింది కదా?  గీత మేడమ్ ప్రస్తుతం గోవిందం సారుతో కలిసి 'డియర్ కామ్రేడ్' అనే సినిమాలో నటిస్తోంది.  దేవరకొండ సారు కామ్రేడ్ అయినప్పడు రష్మిక మేడమ్ ఆటోమేటిక్ గా లేడీ కామ్రేడ్ అయిపోతుంది కదా.  అది సంగతి.
rashmika-mandanna-hot-stills
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మోక్షజ్ఞతో నిహారిక ఫోటోలు ... నిహారిక స్పందన చూశారా ..!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ..!
మోహన్ బాబు మొదలెట్టాడు ... చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : శ్రీకాళహస్తి ఎవరి బలం ఎంత ..!
ట్విట్టర్ లో  రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!
అక్కడ టీడీపీ .. జనసేనతో కూడా పోటీ పడలేదు ..!
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నా ప్రాణం అడ్డేస్తా .. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు ..!
పులివెందుల నుంచి గూండాలు వస్తారా ... ప్రజలను రెచ్చకొట్టడం నీ రాజకీయమా పవన్ ..!
భీమవరంలో పవన్ ఓటమి తథ్యం ..!
జగన్ ఏంటి ఈ యాడ్స్ ... ఇంత బుర్ర తక్కువగా ..!
వివాదం అవుతున్న పవన్ వ్యాఖ్యలు ... ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడే ..!
జగన్ అవినీతి పరుడైతే ... మీకు ఇన్ని వందల కోట్లు ఎలా పెరిగాయో చెప్పగలవా చంద్రబాబు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గుంతకల్ .. ఎవరి బలం ఎంత ..!
ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టద్దు పవన్ .. కేటీఆర్ కౌంటర్ ..!
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!
వైసీపికి 30 సీట్లు కూడా రావట : తెలంగాణా ఎన్నికల తరహా ఫేక్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!