Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 10:11 pm IST

Menu &Sections

Search

జక్కన్నకు నో చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!

జక్కన్నకు నో చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!
జక్కన్నకు నో చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్ణించి ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన సినిమా ‘బాహుబలి2’. బాహుబలి బిగ్గెస్ట్ హిట్ తర్వాత సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 ఓ ప్రభంజనం సృష్టించింది.  జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు బ్రేక్ చయడమే కాదు..ప్రపంచ స్థాయిలో అద్భుతాన్ని సృష్టించింది.  ఈ సినిమాలో దర్శకుడిగా రౌజమౌళి, హీరోగా ప్రభాస్ కి ప్రపంచ స్థాయిలో పేరు వచ్చింది.  దాంతో ఇప్పుడు రాజమౌళి తీస్తున్న సినిమాలపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 
ss-rajamouli-jakkanna-rrr-movie-jr-ntr-ram-charan-
ఆయన తీసే సినిమాలు తెగుగు, తమిళంతో పాటు బాలీవుడ్ లో సైతం మంచి డిమాండ్ ఉంది.  బాహుబలి 2 తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకున్న రాజమౌళి టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా రూపాందిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో అవుతుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో, రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ కి హీరోయిన్స్ కాంబినేషన్ సీన్స్ ను కూడా ప్లాన్ చేసిన కారణంగా ఇప్పుడు హీరోయిన్లను తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం తీసుకు వస్తున్నారు. 

ss-rajamouli-jakkanna-rrr-movie-jr-ntr-ram-charan-
ఈ సినిమాలో ఒక కథానాయికగా అలియా భట్ ను అనుకుని .. ఆమెను సంప్రదించారు. అయితే హిందీలో వరుస సినిమాలు చేస్తోన్న అలియా భట్, తనకి ఖాళీ లేదని ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. ఈ మద్య ఆలియాతో సినిమా తీయడం కోసం బాలీవుడ్ నిర్మాతర, దర్శకుడు కరణ్ జోహార్ ని మద్యవర్తిత్వం కూడా తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.  ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ..పారితోషికం గురించి ఆలోచించి తాను నో చెప్పివుంటానని అనుకోవద్దనీ, నిజంగానే వరుస కమిట్మెంట్లు ఉండటం వల్లే తాను ఈ సినిమా చేయడం లేదని తెలిపింది. 


ss-rajamouli-jakkanna-rrr-movie-jr-ntr-ram-charan-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!