Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 1:42 am IST

Menu &Sections

Search

నాగబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీరెడ్డి!

నాగబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీరెడ్డి!
నాగబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీరెడ్డి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఎన్నో సంచలనాలు సృష్టించింది నటి శ్రీరెడ్డి.  టాలీవుడ్ లో కి హీరోయిన్లుగా రావాలంటే కొంత మంది దళారుకు దాసోహం అనాలని..వారికి పడక సుఖం ఇస్తే కానీ ఛాన్సు ఇవ్వరని ఆమె ఆరోపించింది.  ఇదే సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సైతం ఇలా అన్యాయం అవుతున్న ఆడపిల్లను పట్టించుకోరని..ఆడపిల్లల రక్షణ గురించి మాట్లాడే ఆయన టాలీవుడ్ లో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నా కనీసం మాట్లాడరని ఆరోపించింది.  అప్పటి నుంచి శ్రీరెడ్డి వర్సెస్ పవన్ కళ్యాన్ ల మద్య యుద్దం కొనసాగుతూనే ఉంది. 

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల యూట్యూబ్‌లో ఛానెల్ పెట్టి పలు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.  ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీలను టార్గెట్ చేసుకొని ఎన్నో వీడియోలు పోస్ట్ చేయడం అవి వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల చంద్రబాబుకు రాజకీయాల నుండి రిటైర్మెంట్ కల్పిస్తామంటూ వ్యంగ్యంగా ఓ వీడియో రూపొందించారు.  తాజాగా దీనికి కౌంటర్ గా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగబాబు పోస్ట్ చేసిన వీడియోలో చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకోవాలని ఏదేదో చెప్తున్నాడు.


మీకు కౌంటర్ ఇవ్వడానికి నేనున్నానుగా అంటూ మొదలుపెట్టిన శ్రీరెడ్డి "చంద్రబాబుగారు చివరి శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటానన్నారు.  మెగా ఫ్యామిలీ అంతా కలిసి తమ్ముడిని సీఎం చేయడానికి రెడీగా ఉన్నారు.  ఏపిలో చంద్రబాబు అంత అనుభవం ఉన్న నాయకుడు ఉన్నారా..? సీఎంగా  ఏపీలో... మీ తమ్ముడా? అతడు సీఎం అయినా ఏం పొడుస్తాడు. రాష్ట్రంలో ఉన్న కన్నె పిల్లలందరిని పెళ్లి చేసుకుంటాడా లేక సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తాడా" అంటూ మండిపడింది.

చంద్రబాబు వయస్సు 70 ఏళ్లు, కాబట్టి రిటైర్ కావాలంటున్నావు, మరి నీ వయస్సు 60 ఏళ్లు, ఈ వయస్సులో పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసుకోకుండా జబర్దస్త్‌లో ఆ వెకిలి నవ్వులెందుకు నవ్వుతామ్...చిరంజీవి షష్టిపూర్తి అయ్యాక కూడా ఇంకా రిటైర్ కాకుండా సినిమాలెందుకు చేస్తూ కష్టపడుతున్నారు. నా ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉందా అంటూ ప్రశ్నించింది శ్రీరెడ్డి. 


sri-reddy-counter-to-mega-brother-nagababu-about-p
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!

NOT TO BE MISSED