Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 10:12 pm IST

Menu &Sections

Search

కలక్షన్స్ దుమ్ముదులిపేస్తున్న మజిలీ.. రెండు రోజుల వసూళ్ల లెక్క ఎలా ఉందంటే..!

కలక్షన్స్ దుమ్ముదులిపేస్తున్న మజిలీ.. రెండు రోజుల వసూళ్ల లెక్క ఎలా ఉందంటే..!
కలక్షన్స్ దుమ్ముదులిపేస్తున్న మజిలీ.. రెండు రోజుల వసూళ్ల లెక్క ఎలా ఉందంటే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో షైన్ స్క్రీన్ బ్యానర్ లో వచ్చిన సినిమా మజిలీ. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 5న శుక్రవారం రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. మొదటి షో నుండి పాజిటివ్ ట్క్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా మొదటి రోజు 5 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేయగా రెండవ రోజు ఆ దూకుడు చూపించింది.


మొదటి రెండు రోజులు కలిపి మజిలీ మొత్తంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో 9.51 కోట్లను కలెక్ట్ చేసింది. 15 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. 21.14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన మజిలీ వీకెండ్ లోనే 14 కోట్ల దాకా వసూళ్లు తెచ్చుకునేలా ఉంది. సినిమాకు ఎలాగు హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఏప్రిల్ 12న చిత్రలహరి వచ్చే వరకు మజిలీకి తిరుగులేదని చెప్పొచ్చు.


నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత జంటగా నటించిన ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా తెలుగు సిని ప్రేక్షకులను అలరిస్తుంది. ఏరియాల వారిగా మజిలీ రెండు రోజుల కలక్షన్స్ వివారాలు చూస్తే..


నైజాం : 3.67 కోట్లు
సీడెడ్ : 1.37 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.39 కోట్లు
ఈస్ట్ : 0.61 కోట్లు
వెస్ట్ : 049 కోట్లు
కృష్ణా : 0.72 కోట్లు
గుంటూరు : 0.98 కోట్లు
నెల్లూరు : 0.28 కోట్లు
ఏపి/తెలంగాణ : 9.51 కోట్లు 
 


naga-chaitanya-samantha-majili-two-days-collection
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ మహర్షి ఇంటర్వల్ సీన్ లీక్..!
చిరంజీవిని దేవుడితో పోల్చుతూ లారెన్స్ చెప్పిన కథ.. విజిల్సే విజిల్స్..!
మేకప్ రూంలో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్..!
నాని 'జెర్సీ' ఫస్ట్ రిపోర్ట్.. నిజాయితీ గల ప్రయత్నం.. చెప్పి మరి హిట్టు కొట్టాడు..!
చిరంజీవి.. మహేష్ బాబు.. ఢీ అంటే ఢీ..!
అల్లు అర్జున్ తో గొడవపై నోరు విప్పిన సాయి తేజ్..!
చిత్రలహరి గ్లాస్ మెట్స్ సాంగ్ మేకింగ్.. సాయి తేజ్, సునీల్ రచ్చ చేశారు..!
50 కోట్ల ఖర్చుతో ఆర్.ఆర్.ఆర్ ఇంట్రో సీన్స్.. చరణ్, ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు పండుగే..!
నాని 'జెర్సీ' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్..!
రక్షిత్, రష్మిక విడిపోడానికి అసలు కారణం ఎవరంటే..!
శంకర్ తో మెగాస్టార్ చిరంజీవి.. ఇన్నాళ్లు వెయిట్ చేసి పెద్ద స్కెచ్ వేసిన అల్లు అరవింద్..!
ఆ నిర్మాత కొడుకు.. స్టార్ తమ్ముడి కోసం ఓ స్పెషల్ టీం పనిచేస్తుందట.. ఎందుకో తెలుసా..!
జెర్సీ విషయంలో నాని చెప్పింది జరుగుతుందా..!
హీటు పెంచేస్తున్న ఆరెక్స్ బ్యూటీ.. ఇన్ స్టాగ్రాంలో హాట్ పిక్స్..!
సునీల్ కు మళ్లీ మంచి రోజులొచ్చాయి.. చిత్రలహరి తర్వాత మెగాస్టార్ ఛాన్స్..!
ఐకాన్ అల్లు అర్జున్.. కెరియర్ లో ఫస్ట్ టైం అలా..!
50 కోట్ల క్లబ్ లో నాగ చైతన్య.. మజిలీతో అనుకున్నది సాధించాడు..!
అందరి హీరోలకు అభిమానులుంటారు.. పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు..!
మెగా స్టామినా చాటిన సాయి తేజ్.. 'చిత్రలహరి' 3 డేస్ (వీకెండ్) కలక్షన్స్..!
బాబు బిజినెస్ బాగా పడిపోయిందిగా..!
నాని వ్యూహంలో చిక్కుకున్న ఆ ఇద్దరు టాప్ హీరోయిన్స్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.

NOT TO BE MISSED