Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 8:11 pm IST

Menu &Sections

Search

ఖుష్భూను అక్కడ పట్టుకోబోయాడు .. చెంప పగలకొట్టింది ..!

ఖుష్భూను అక్కడ పట్టుకోబోయాడు .. చెంప పగలకొట్టింది ..!
ఖుష్భూను అక్కడ పట్టుకోబోయాడు .. చెంప పగలకొట్టింది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 బెంగుళూరు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రిజ్వాన్‌కి మద్దుతుగా ప్రచారం నిర్వహించిన సీనియర్ నటి ఖుష్భూకి చేదు అనుభవం ఎదురైంది. కుష్బూ కు ఎన్నికల ప్రచారంలో ఒక ఆకతాయి కార్యకర్త తనను పట్టుకోవాలని ప్రయత్నంచిడంతో వెంటనే కుష్బూ తన చెంప పగలకొట్టింది. ఇక దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సినిమా స్టార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 


బెంగుళూరు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రిజ్వాన్‌కి మద్దుతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగించుకుని కారు ఎక్కేందుకు వెళ్తున్న ఖుష్బూని కార్యకర్తలు చుట్టిముట్టి పూలుజల్లుతూ హడావుడి చేశారు. చాలా మంది కార్యకర్తలు ఆమెను చుట్టుముట్టడంతో ఇదే అదునుగా భావించిన ఓ కార్యకర్త ఖుష్భూతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ని తాకే ప్రయత్నం చేశాడు.


దీంతో అలర్ట్ అయిన ఖుష్భూ.. వెనక్కి తిరిగి వచ్చి మరీ.. ఆ వ్యక్తిని పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది.. జనం మధ్యలో కాలర్ పట్టుకుని వీర కుమ్ముడు కుమ్మేసి ఉగ్రరూపం దాల్చింది ఖుష్బూ. ఇటువంటి చేదు అనుభవం ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ కూడా జరిగింది. దీనితో హీరోయిన్స్ ప్రచారం చేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 

kushbu-heroyin
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!