మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఎంట్రీ ఇచ్చి చేసిన 3 సినిమాలతో మంచి మాస్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. సుప్రీం తో సూపర్ హిట్ అందుకున్న సాయి తేజ్ ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు ఫేజ్ చేశాడు. తిక్క నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన తేజ్ ఐలవ్యూ వరకు సాయి తేజ్ చేసిన సినిమాలన్ని డిజాస్టర్ గా మారాయి.


ఇక లేటెస్ట్ గా వచ్చిన చిత్రలహరి మళ్లీ సాయి తేజ్ కు హిట్ కళ తెచ్చింది. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ఫెయిల్యూర్ గాయ్ గా తేజ్ నటన అందరిని మెప్పించింది. దేవి మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ లుక్ తో పాటుగా కిశోర్ తిరుమల డైరక్షన్ ఫైనల్ గా తేజ్ కు హిట్ ఇచ్చింది.


ఇక సాయి తేజ్ చిత్రలహరి రెండు రోజుల వసూళ్లు చూస్తే..


నైజాం : 0.89కోట్లు  
సీడెడ్: 0.90 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.77 కోట్లు
కృష్ణ: 0.41 కోట్లు
గుంటూరు: 0.48 కోట్లు
ఈస్ట్ : 0.58 కోట్లు
వెస్ట్: 0.37 కోట్లు
నెల్లూరు:  0.22 కోట్లు
ఏపీ/ తెలంగాణా : 5.38 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: