Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 5:58 pm IST

Menu &Sections

Search

బిగి బిగి అందాలతో హీటెక్కిస్తున్న పూజాహెగ్డే

బిగి బిగి అందాలతో హీటెక్కిస్తున్న పూజాహెగ్డే
బిగి బిగి అందాలతో హీటెక్కిస్తున్న పూజాహెగ్డే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో ముకుందా, ఒక లైలా కోసం సినిమాలతో అచ్చం తెలుగింటి అమ్మాయిలా దర్శనమిచ్చిన నటి పూజా హెగ్డే ఒక్కసారే బాలీవుడ్ లో మెరిసింది.  తెలుగులో గ్లామర్ పాత్రలు రాకపోవడంతో తనకు సరైన అవకాశాలు రావడం లేదని బాాలీవుడ్ కి జంప్ అయ్యింది.  కానీ అక్కడ పెద్దగా హిట్ కాలేక పోయింది.  దాంతో మళ్లీ తెలుగు, తమిళ సినిమాలనే నమ్ముకుంది.  అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం సినిమాలో ఓ రేంజ్ లో స్కిన్ షో చేసింది..బికినీ అందాలతో పిచ్చెక్కించింది.  ఇంకేముంది దర్శక, నిర్మాతల కళ్లు పూజాపై పడటం వరుసగా సినిమా చాన్సులు ఇవ్వడం జరుతుంది. 


ఇటీవల ఎన్టీఆర్ సరసన అరవింత సమేత, మహేష్ బాబు పక్కన మహర్షి సినిమాలో నటిస్తుంది.  అలాగే ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అసలే వ్యాయామశాలలో తరచుగా కఠినమైన కసరత్తులు చేస్తూ ఒంపుసొంపులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది. వీటికి సంబంధించిన ఫోటోలు ఈ మద్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.   తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఇందులో పూజ ఒక బికినీ డ్రెస్ వేసుకుంది.  


ఈ కిరాక్ బికినీ వేసుకొని తలపై చేతులు పెట్టుకుని పచ్చని చెట్ల మధ్యలో నిలబడింది.  ఖజురహో శిల్పంలా కనిపిస్తూ అందాలు అదరహో అనిపిస్తోంది.  ఇక ఈ ఫోటోను చూసిన నెటిజనులకు పిచ్చెక్కింది.  నాలుగు గంటల్లో మూడు లక్షలకు పైగా లైకులు కొట్టారు. అసలే ఎండా కాలం..పచ్చని చెట్ల మద్య పిచ్చెక్కించే అందాలు ప్రదర్శిస్తుంటే ఎవరు ఊరుకుంటారు.


pooja-hegde-glamourous-sexy-pose-bikini-tollywood-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పారీస్ లో వీధుల్లో మహేష్ ఫ్యామిలీ!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!