Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 5:26 pm IST

Menu &Sections

Search

ఆ ఒక్క స్టిల్..సోషల్ మీడియాలో వైలర్!

ఆ ఒక్క స్టిల్..సోషల్ మీడియాలో వైలర్!
ఆ ఒక్క స్టిల్..సోషల్ మీడియాలో వైలర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రభాస్..ప్రభాస్..ప్రభాస్..ఈ పేరు టాలీవుడ్ లోనే కాదు జాతీయ, ప్రపంచ స్థాయిలో సినీ ప్రియులను ఆకర్షిస్తుంది.  రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా సినీ ప్రపంచానికి పరిచయం అయిన ప్రభాస్..హైట్, పర్సనాలిటీ హాలీవుడ్ రేంజ్ హీరోల మాదిరిగా ఉండటం ప్లస్ పాయింట్.  ఈ హీరో చత్రపతి సినిమా నుంచి వరుసగా హీట్లు సాధించడం.. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి, బాహుబలి2’లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. 

అప్పటి నుంచి ప్రభాస్ నటిస్తున్న సినిమాలపై కూడా జాతీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.  ప్రస్తుతం ప్రభాస్, సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా ప్రాజెక్ట్ మొదలై సంవత్సరం కావొస్తుంది.  ఇటీవల హీరోయిన్ శ్రద్దాకపూర్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.  అప్పటి నుంచి మరెలాంటి అప్ డేట్స్ లేవు.  రిలీజ్ డేట్ ఆగష్టు 15 అని తెలిసిందే.  చివరి దశ షూటింగ్ లో ఉన్న 'సాహో' కు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి.  తాజాగా ఈ మూవీ నుంచి ఓ పిక్ లీక్ అయ్యింది. 

ప్రభాస్, శ్రద్ధా కపూర్ మంచి రొమాంటిక్ మూడ్ ఉన్న ఈ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఎప్పటి నుంచి ఈ జంట ఫోటో చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఉత్సాహపడుతున్న విషయం తెలిసిందే.  ఒక స్టెయిన్ లెస్ స్టీల్ రెయిలింగ్ ను పట్టుకుని ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు.  ఒకరికళ్ళలోకి ఒకరు ప్రేమగా చూస్తూ ఉన్నారు.  పింక్ కలర్ డ్రెస్ లో ఉన్న శ్రద్ధా ఎక్స్ ప్రెషన్ మరింత రొమాంటిక్ గా ఉంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' యూవీ క్రియేషన్స్ వారు  నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించేందుకు దాదాపుగా రూ. 300 కోట్ల రూపాయలు ఖర్చుతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు చాలా మంది ఉన్నట్లు సమాచారం.  మొత్తానికి ఇప్పుడు లీకయిన పిక్  రొమాంటిక్ కావడంతో ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వచ్చింది.saaho-leaked-pic-prabhas-shraddha-kapoor-romantic-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పారీస్ లో వీధుల్లో మహేష్ ఫ్యామిలీ!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!