Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 8:27 am IST

Menu &Sections

Search

బాలయ్యను వర్మ అంత మాట అనేశాడు ..?

బాలయ్యను వర్మ అంత మాట అనేశాడు ..?
బాలయ్యను వర్మ అంత మాట అనేశాడు ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆయన రూటే సెపరేటు. వర్మ పొగిడితే తిట్టినట్లు, తిడితే పొగిడినట్లు వుంటుందనుకోండి.. అది వేరే విషయం. అసలు విషయానికొస్తే, వర్మ, సోషల్‌ మీడియా వేదికగా బాలయ్య మీద వేసిన పంచ్‌ ఇప్పుడు బాలయ్య అభిమానులకి ఒళ్ళు మండిపోయేలా చేస్తోంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మామూలే. సోషల్‌ మీడియా వేదికగా ఆయా పార్టీల అభిమానులు, తమకు నచ్చని పార్టీలపైనా, నాయకులపైనా చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ అభిమానుల నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.


అందులో చంద్రబాబునీ, లోకేష్‌నీ మాత్రమేకాదు.. బ్రాహ్మణినీ, బాలయ్యనీ ఓ ఆట ఆడేసుకున్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఆయా పథకాలకు వీళ్ళంతా లబ్దిదారులవుతారన్నది ఆ పోస్ట్‌ సారాంశం. 'బాలకృష్ణకి ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్యం' అని సదరు పోస్ట్‌లో వైఎస్సార్సీపీ అభిమానులు పేర్కొంటే, దాన్ని రీపోస్ట్‌ చేసిన వర్మ 'మెరుగైన వైద్యం కాదు, మెరుగైన మానసిక వైద్యం' అనేశాడు. దాంతో బాలయ్య అభిమానులు తెగ గుస్సా అయిపోయారు. నిజానికి బాలయ్య మానసిక సమస్యలతో బాధపడుతున్నారన్నది స్వయానా ఆయన ఒప్పుకున్న విషయమే.


గతంలో నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కాల్పుల వ్యవహారం సమయంలో బాలయ్య, నిమ్స్‌ నుంచి 'మానసిక ఆరోగ్యం బాగాలేదు' అని సర్టిఫికెట్‌ తెచ్చుకున్న విషయం గుర్తుండే వుంటుంది. వర్మ ఏం చేసినా లాజికల్‌గానే వుంటుంది మరి.! కమెడియన్‌ అలీ హీరోయిజం గురించీ, పవన్‌కళ్యాణ్‌ చేసిన కామెడీ గురించీ వర్మ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారడంతోనే సహజంగానే పవన్‌ ఫ్యాన్స్‌ కూడా వర్మని ఆడేసుకుంటున్నారనుకోండి.. అది వేరే విషయం. రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. ఎవరి మీదనైనా సెటైర్లు వేయగలడు. ఎవరితోనైనా కాలు దువ్వ గలడు. 

ram-gopal-varma-balakrishna-ysrcp-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?