Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 2:08 pm IST

Menu &Sections

Search

రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!

రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి.   ఈ సినిమాలో అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా ఆమె డైలాగ్స్, నటన తెలుగు రాష్ట్ర ప్రేక్షులు నిజంగానే ఫిదా అయ్యారు.  ఒక్క సినిమాతోనే సాయి పల్లవికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.  దాంతో తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది.  అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్న సాయిపల్లవి గ్లామర్ తరహా పాత్రలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 

అంతే కాదు యాడ్స్ లో కూడా ఆమెకు ఎన్నో చాన్స్ లు వచ్చినా రిజక్ట్ చేసింది.  గతంలో ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చి గ్లామర్ పాత్రల్లో నటించమని చెప్పినా నిర్మోహమాటంగా రిజక్ట్ చేసిన విషయం తెలిసిందే.  చిత్ర పరిశ్రమలో తోటి నటీనటుల కంటే తాను డిఫరెంట్ అని సాయిపల్లవి మరోసారి నిరూపించుకుంది.  తాజాగా ఆమె ఒక భారీ డీల్ ను తిరస్కరించింది.

తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా ఉండమని ఓ ప్రముఖ ఫేస్ క్రీమ్ సంస్థ సాయి పల్లవిని సంప్రదించింది. ఇందుకు గాను సాయి పల్లవికి ఆ కంపెనీ వరు ఏకంగా రూ.2 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేశారట. కానీ, ఆ ఆఫర్ ను ఆమె సున్నితంగా తిరస్కరించింది. సినిమాల్లో కూడా తాను మేకప్ వేసుకోకుండా నటిస్తున్నానని... అలాంటిది ఫేస్ క్రీమ్ వాడమని జనాలను తాను ఎలా ప్రోత్సహిస్తానని ఆమె చెప్పింది.

చాలా మంది సబ్బులు, క్రీములు, షాంపోలు ఇలా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. అంతేంతుకు ఇటీవల ఓ పాటలో కన్నుకొట్టి కవ్వించిన ప్రియా ప్రకాశ్ వారియర్ సైతం ఎన్నో యాడ్స్ లో నటిస్తుంది.  మేకప్ లేకుండానే తమ ప్రకటనలో నటించమని సదరు సంస్థ ఆమెను కోరినా సున్నితంగా ఆఫర్ ను తిరస్కరించిందిmallywood-actress-sai-pallavi-fidda-movei-2-cr-off
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!