Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 3:20 pm IST

Menu &Sections

Search

చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?

చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు.  అయితే కొంత మంది కమెడిన్స్ హీరోలుగా మారిన విషయం తెలిసిందే..కానీ హీరోగా సక్సెస్ కాలేక తిరిగి కమెడియన్లుగానే కెరీర్ కొనసాగిస్తున్నారు.  టాలీవుడ్ లోకి కమెడియన్ గా తనదైన ముద్ర వేసిన సునీల్ ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారాడు.  ఆ తర్వాత రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న’సినిమాతో సునీల్ కి వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  ఇందుకు సునీల్ కూడా తన ఫిజిక్ ని చాలా వరకు మార్చుకున్నాడు.  అయితే హీరోగా వరుసగా ఫ్లాపులు ఎదురు కావడంతో తిరిగి కమెడియన్ గానే స్థిరపడాలనుకుంటున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమా షూటింగ్ కేరళాలో జరుగుతుంది.  షూటింగ్ అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకొని తరువాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలుపెడతారు. దాంతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి.  ప్రస్తుతం ఈ సినిమాకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీల్ కి ఓ పాత్ర దక్కినట్లు తెలుస్తోంది.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో  సునీల్ మాట్లాడుతూ.. ఓ పెద్ద హీరో సినిమాలో నటించబోతున్నట్లు,  అది ఆడియన్స్ కి సర్ప్రైజ్  అన్నారు. 

వాస్తవానికి సునీల్ ‘ఖైదీ నెంబర్ 150’లోనే నటించాల్సి ఉన్నారు..అప్పట్లో మరో మూవీలో నటిస్తున్న కారణంగా కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక సునీల్ ఆ ఆఫర్ వదులుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్  సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీలో సునీల్ కి ఛాన్స్ రావడం నిజంగా అదృష్టమే అనొచ్చు..ఈ సినిమా హిట్ అయితే సునీల్ బిజీ కమెడియన్ గా మారొచ్చని ఫ్యాన్స్ అంటున్నారు. 



shooting-kerala-comedian-sye-raa-narasimha-reddy-s
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్