Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 4:53 pm IST

Menu &Sections

Search

మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!

మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చిన్న కొరియోగ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన లారెన్స్ ఎంతో కష్టపడి నటుడిగా మారారు.  ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఆయన నటిస్తూనే ‘ముని’ చిత్రాన్ని తీశారు. కామెడీ, థ్రిల్లర్, హర్రర్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం రెండు భాషల్లో మంచి హిట్ అయ్యింది.  దాంతో ఈ సినిమా సీక్వెల్ గా కాంచన, గంగా సినిమాలు తీశారు.  ఈ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.  తాజాగా ముని సీక్వెల్ కాంచన 3 రాబోతుంది.  


ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు లారెన్స్.  ఈ మద్య ‘కాంచన3’సినిమా ట్రైలర్ రిలజ్ చేశారు. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.   న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక వైపు క‌ళాసేవ చేస్తూనే మ‌రో వైపు ప్ర‌జా సేవ చేస్తున్న లారెన్స్ ప్ర‌జ‌ల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. లారెన్స్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న లారెన్స్ 150కి పైగా చిన్నారుల‌కి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. 


 అంతే కాదు ప్రకృతి పరంగా దేశంలో ఎక్కడైనా ఏదైనా విపత్తు వస్తే లారెన్స్ తనకు తోచిన విరాళాన్ని ముందుగానే ప్రకటిస్తారు.  ఇటీవ‌ల‌ కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కి ఏకంగా కోటి రూపాయాల సహాయార్థం ప్రకటించారు. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ నుండి ఇదే అత్యధిక విరాళం కావ‌డం కూడా విశేషం. ఇప్పటి వరకు లారెన్స్ సేవా సంస్థలు చెన్నై లోనే ఉన్నాయి.

ఇప్పుడు తన ట్రస్ట్ హైదరాబాద్ లో కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు లారెన్స్ . 
 ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి లారెన్స్‌కి త‌నవంతు సాయంగా 10 ల‌క్ష‌ల విరాళాన్ని అందించారు. మొదటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో లారెన్స్, చిరంజీవికి మంద్య ఎంతో గొప్ప సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి.  కాంచన 2  ఈ మూవీకి ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదల చేస్తున్నారు.


mega-star-chiranjeevi-donates-10-lakhs-lawrance-ch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన సినీతారలు!
అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!
నా బంగారాలకు వెండితెర స్వాగతం!
పవన్ ఓటమి నాకు వింతగా ఉంది : మాధవిలత
‘సాహో’ డిజాస్టర్ అంట!
దేవీశ్రీ సంచలన నిర్ణయం!
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!