Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 4:24 pm IST

Menu &Sections

Search

కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!

కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సూపర్ హిట్ సిరీస్ కాంచన మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సిరీస్ మీద జనాల్లో మంచి ఆదరణ ఉంది. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేశారు. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందడం, ఇప్పటి వరకు ఈ సీరిస్‌లో వచ్చిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగిన విధంగానే గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.


తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో షోలు ప్రారంభం కావడంతో ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ సారి కూడా లారెన్స్ హిట్టు కొట్టినట్లేనా? ఆడియన్స్ ఏమంటున్నారు? ఓ లుక్కేద్దాం. కాంచన-3 ఫస్టాఫ్ వీరలెవల్లో ఉంది. సెకండాఫ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటూ సినిమా చూసిన ఆడియన్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఫస్టాఫ్ మాస్, సెకండాఫ్ డబుల్ మాస్. పైసా వసూల్ మూవీ. ఫ్యామిలీ, పిల్లలకు కూడా నచ్చుతుంది. 


సూపర్ మాస్ మూవీ. కాంచన, ముని అభిమానులు తప్పకుండా చూడాల్సిన మూవీ. కాంచన-4 కూడా రాబోతోంది. సినిమా ఫస్టాఫ్ మాస్, సెకండాఫ్ మమ మాస్. రాఘవ లారెన్స్ నుంచి మరో బ్లాక్ బస్టర్.  కాంచన-3 ఔట్ డేటెడ్ హారర్ కామెడీ. చాలా చోట్ల సినిమా ఇరిటేట్ చేసే విధంగా ఉంది.  కాంచన-3 ఫర్వాలేదు. ఫ్యామిలీ, పిల్లలకు నచ్చుతుంది. ఫస్టాఫ్‌లో హారర్ సీన్స్ టాప్ రేంజిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది. కొన్ని మాస్ సీన్లు భరించగలిగితే నచ్చుతుంది. 

kamchana-3-ragahva-lawrence-twitter-review
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ తో కేసీఆర్ చర్చించిన ముఖ్యంశాలు ఇవే ..!
వినుకొండలో వైసీపీ విజయం .. ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్న టీడీపీ ..!
ఇంత మంది అందాలను ఒకేసారి కుర్రకారు తట్టుకోలగలరా ..?
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
ఎన్నికల ముందు పిచ్చి వాగుడు వాగిన శివాజీ ఎక్కడున్నారు ..?
ఇప్పుడే గెలవకపోతే లోకేష్ ఇంకెప్పుడు గెలుస్తాడు ..?
ఓడిపోయిన ఆ టీడీపీ ఎమ్మెల్యేను చూశారా .. ఊరూరా తిరిగి క్షమించమని కోరుతున్నాడు ..!
కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
బటన్స్ విప్పి క్లీవేజ్ తో రెచ్చగొడుతుంది ..!
దారుణ పరాజయం తరువాత చంద్రబాబు ఆ ప్రాగ్రాంలో కనిపించబోతున్నాడు ..!
బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!
ప్రజలను అంత కష్టపెట్టామా ... చంద్రబాబు ఆవేదన ..!
అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
హాట్ , స్టైలిష్ గా  మంచు లక్ష్మిని చూశారా ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
లగటిపాటికి కొంచమైనా సిగ్గుందా ... చేసింది చేసి 'సారీ' చెబుతాడా ..!
బాబు ఓటమి ... ఆ టీడీపీ నేత పండుగ చేసుకుంటున్నాడు ..!
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి
జనసేన గెలిచినా ఏకైక సీటు అదే ..!
బయటికి రాలేని పరిస్థితిలో టీడీపీ నేతలు .. ఎన్నడూ చూడని పరాజయం ..!
జగన్ భారీ విజయం ... మోహన్ బాబు స్పందన చూశారా ..!
వైసీపీ రికార్డు విజయం  .. లగటిపాటి పై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన విజయ సాయి రెడ్డి ..!
సరికొత్త చరిత్రను లిఖియించిన జగన్ .. కనీ వినీ ఎరుగని విజయం ..!

NOT TO BE MISSED