Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 2:24 pm IST

Menu &Sections

Search

షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!

షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కొన్ని సినీమా షూటింగ్స్ లో దారుణమైన ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఆ మద్య కన్నడ మూవీ చిత్రీకరణ చేస్తున్న సమయంలో ఇద్దరు స్టంట్ మాన్స్ చెరువులో పడి చనిపోయారు.  ఆ మద్య హీరో గోపించంద్ కి కాలుకి ప్రమాదం జరిగింది..జెర్సీ షూటింగ్ సమయంలో హీరో నాని ముక్కుకు దెబ్బ తగిలిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  ఇలా షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రమాదాల నుంచి మాత్రం తప్పించుకోలెక పోతున్నారు. 

తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన యురి..ది సర్జికల్ స్ట్రైక్ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. యురి విజ‌యంతో ఫుల్ జోష్ మీదున్న విక్కీ కౌశల్ స్వాతంత్రోద్యమకారుడు ఉధమ్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ‘ఉధమ్‌సింగ్’ మూవీలో నటిస్తున్నాడు.  విక్కీ డోనార్, పింక్, అక్టోబర్, పికు సినిమాల దర్శకుడు సూజిత్ సర్కార్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేస్తున్నాడు.  ఈ మూవీతో పాటు విక్కీ కౌశల్  భాను ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న గుజ‌రాత్ అనే హ‌ర‌ర్ మూవీ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాడు. 

షూటింగ్ సమయంలో ఓ డోర్ వచ్చి విక్కీ కౌశల్ పై పడటంతో అతని ద‌వ‌డ ఎముక విరిగింది. వెంట‌నే అత‌నికి ప్రాధ‌మిక చికిత్స చేసి ముంబై తీసుకెళ్ళారు.  ఆ దవడకి 13 కుట్లు ప‌డ్డాయ‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఆన ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.  గుజరాత్ హర్రర్ మూవీలో విక్కీ కౌశల్ సరసన భూమి ప‌డ్నేక‌ర్ హీరోయిన్ గా నటిస్తుంది. 
vicky-kaushal-gets-injured-filming-an-action-seque
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!
'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం!
నాలుగు పదులు దాటినా..పిచ్చెక్కిస్తున్న అందం!
బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!
ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా!
కమల్ హాసన్ పై క్రిమినల్ కేసు నమోదు!
బిజి నెస్ రంగంలోకి ప్రభాస్?
లోక్‌సభ ఓట్ల లెక్కింపు..ప్రశాంతంగా జరగాలి!
కలల రాకుమారుడు మహేష్ బ్యూటిఫుల్ స్మైల్!
బాలీవుడ్ లో  'చంద్రముఖి' సీక్వెల్!