Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 7:05 pm IST

Menu &Sections

Search

నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!

నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శ్రద్ధా దాస్ ఒక వినూత్నమైన సబ్జెక్టు తో ప్యూర్ సోల్‌ షార్ట్ ఫిల్మ్ లో నగ్నంగా నటించింది. తెలుగులో ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు ధ‌రించి యూత్‌ని ఆక‌ట్టుకున్న శ్ర‌ద్దాదాస్ చాలా గ్యాప్ త‌రువాత ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. ఒక వేశ్య మనో భావాన్ని క‌ల్మ‌షం లేని హ్రుద‌యాన్ని క‌ళాత్మ‌క దృష్టితో తెర‌కెక్కించిన ఈ చిత్రం పేరు ‘ప్యూర్ సోల్‌’. స్టార్‌డ‌మ్ వున్న న‌టీన‌టులు ఇలాంటి సందేశాత్మ‌క ల‌ఘు చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నారు.


బాలీవుడ్‌లో ఇలాంటి మెసెజ్ ఓరియంటెడ్ ల‌ఘు చిత్రాల్లో చాలా మంది స్టార్స్ న‌టించ‌టం మ‌న‌కు తెలుసు. టాలీవుడ్‌లో కూడా ఇలా స్టార్స్ న‌టించిన సంద‌ర్బాలు వున్నాయి.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐయామ్ ద‌ట్ ఛేంజ్ అనే ల‌ఘు చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంది.. అలానే సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ క‌మెడియ‌న్ వైవా హ‌ర్షాతో క‌లిసి ‘డ్రంక్ అండ్ డ్రైవ్ , నేను మీ క‌ళ్యాణ్’ లాంటి ల‌ఘు చిత్రాలు చేశారు. అలాగే హీరోయిన్స్ రెజీనా కూడా మంచి సందేశాత్మ‌క ల‌ఘు చిత్రాల్లో న‌టించింది. ఇప్ప‌డు అదే త‌ర‌హ‌లో చాలా బోల్డ్ పాత్ర‌లో శ్ర‌ద్ధాదాస్ న‌టించ‌డం విశేషం. 


క‌థ విష‌యానికోస్తే వ‌ర్ణ ప్రేమలో విఫ‌ల‌మైన ఒక మంచి పెయింట‌ర్‌.. త‌న ప్యారిస్ ఎగ్జిబిష‌న్‌లో 100వ పెయింటింగ్ కోసం ఒక వేశ్య‌( శ్వేత)ని ఎంచుకుంటాడు. త‌ను ప్రేమించిన అమ్మాయి త‌న మెద‌టి పెయింటింగ్‌గా మెద‌లు పెట్టిన వ‌ర్థ త‌న నూర‌వ పెయింటింగ్‌ని శ్వేతని ఎంచుకుంటాడు. అయితే పెయింటింగ్ వేస్తున్న స‌మ‌యంలో వీరిద్ద‌రి మధ్య జ‌రిగిన సంభాష‌ణలో శ్వేత లో ఒక ప్యూర్ సోల్‌ని చూస్తాడు వ‌ర్ణ‌.  

sraddha-das-nude-acting
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?
ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్ పేరును తెగ వాడేస్తున్నాడు ..!
మళ్ళీ మొదలైన ఎన్టీఆర్ - బాలయ్య రచ్చ ..!
మే 23 తరువాత టీడీపీలో తిరుగుబాటు ..?
ఏబిసిడిలో హీరోనే మైనస్ ..?
చంద్రబాబుకు జగన్ పంచ్ అదిరింది ..!
ఆంటీ భంగిమల వీడియో ... కాక రేపుతోంది ..!
జిప్ తీసి మరి ఎద అందాలను ఆరబోస్తుంది ..!
రవిప్రకాష్ ను ఏ ఛానెల్ కూడా దగ్గరకు తీసుకొవటం లేదే ..?
దీపికా మొత్తం చూపించేసింది కదా ..!