Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 6:50 pm IST

Menu &Sections

Search

అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్

అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హీరోలు, హీరోయిన్లు అంటి వెర్రి అభిమానం చాటుకునే వారు ఎంతో మంది ఉన్నారు.  గతంలో తమిళ నాట ఖుష్బూకి ఏకంగా ఓ గుడి కట్టించిన విషయం తెలిసిందే.  ఇలా చాలా మంది హీరో, హీరోయిన్లు తమ ఆరాద్య దైవంగా గుండెల్లో పూజీంచుకుంటారు వీరాభిమానుల. కొన్ని సార్లు అభిమానం కట్టలు తెంచుకోవడం చూస్తుంటారు..తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని తన్నుకొని చనిపోయిన సందర్బాలు కూడా ఉన్నాయి.  కొంత మంది హీరోలు చూడటానికి ఎన్నో కష్టాలు పడటం..తమ వద్ద డబ్బు పోగొట్టుకొని ఇబ్బందులు పడటం ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. 

మరికొంత మంది హీరోల అభిమానులు తమ హీరోకి సంబంధించి పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తుంటారు.  తాజాగా తమిళ, తెలుగు భాషల్లో గత శుక్రవారం రిలీజ్ అయిన ‘కాంచన 3’సినిమా హీరో లారెన్స్ ఆయన అభిమాని చేసిన సాహసోపేతమైన ఫీట్ కి అందరూ షాక్ తిన్నారు.   భారీ క్రేన్ సహాయంతో తన చేతుల మీదుగా లారెన్స్ కటౌట్‌కి పూలమాల వేసి పాలాభిషేకం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ లారెన్స్ దృష్టికి వెళ్లింది. తాజాగా ఈ విడియో హీరో లారెన్స్ చూసి షాక్ తిన్నారట..ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు. 

అభిమానులు, స్నేహితులకు నా విన్నపం. ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ థియేటర్ ముందున్న నా బ్యానర్‌కు పాలాభిషేకం చేస్తున్న వీడియోను చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధనిపించింది. మీ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి.. నాపై ఉన్న ప్రేమను చూపడం సరికాదు. మీ కోసం ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు.

నిజంగా మీకు నాపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని ఉంటే.. పేద పిల్లలకు పుస్తకాలు కొనివ్వండి, ఫీజులు కట్టలేని వారికి ఫీజులు కట్టండి, ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు అన్నం పెట్టండి. అదే నాకు సంతోషాన్నిస్తుంది, గర్వపడేలా చేస్తుంది.  అంతే కానీ జీవితాలు రిస్క్ లో పెట్టి ఇలాంటి సాహసాలు మాత్రం చేయొద్దు అని అన్నారు. 


lawrence-big-request-to-his-fans-kanchana-3-movei-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!