Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 4:24 pm IST

Menu &Sections

Search

పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంది..వీడియో వైరల్

పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంది..వీడియో వైరల్
పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంది..వీడియో వైరల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య స్టార్ హీరో, హీరోయిన్లు ఏం చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ విషయాలు తెలిసి కూడా కొంత మంది పబ్లిక్ గానే హంగామా చేస్తున్నారు.  తాజాగా  'మణికర్ణిక' సినిమాతో హిందీ టీవీ నటి అంకిత లోఖండే జుల్కరి బాయ్ పాత్రతో  మంచి పేరు తెచ్చుకున్నారు.  ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా బాలీవుడ్ లో ఛాన్సులు వస్తున్నాయి. 

 అంకిత లోఖండే గతంలో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ తో ప్రేమ వ్యవహారం అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచింది.  అయితే కొంత కాలం తర్వాత వీరి మద్య విభేదాలు రావడంతో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ కి బ్రేకప్ చెప్పేసింది.  ఈ మద్య ఆమె ముంబైకి చెందిన వ్యాపారవేత్త విక్కీ జైన్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు బాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

కాగా, ఈ విషయం పై అంకిత లోఖండే స్పందిస్తూ.. విక్కీ జైన్ ప్రేమలో ఉన్నానని తెలిపింది.  విక్కీ చాలా మంచి వాడని..మంచి మనసున్న వ్యక్తి అని తమ అభిరుచులు కలిసాయని..సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరినీ పిలిచే చేసుకుంటానని.. ప్రస్తుతానికి అటువంటి ప్లాన్స్ లేవని చెప్పింది.

తాజాగా ఈ జంట ఓ పెళ్లివేడుకకు హాజరయ్యారు..ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ పెళ్లి వేడుకలో తెగ సందడి చేశారు.  ఈ సిందర్భంగా అంకిత లోఖండే తన ప్రియుడు విక్కీ జైన్ ని  దగ్గరకు లాగి పబ్లిక్ గానే లిప్ లాక్ పెట్టింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


tv-actress-ankita-lokhande-spotted-kissing-boyfrie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన సినీతారలు!
అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!
నా బంగారాలకు వెండితెర స్వాగతం!
పవన్ ఓటమి నాకు వింతగా ఉంది : మాధవిలత
‘సాహో’ డిజాస్టర్ అంట!
దేవీశ్రీ సంచలన నిర్ణయం!
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!

NOT TO BE MISSED