తాజాగా ఇటీవల మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ నగరంలో చాలా ఘనంగా జరిగింది. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ కి హాజరైన సినిమా హీరోయిన్ పూజా హెగ్డే ప్రీ రిలీజ్ వేడుక అయిన వెంటనే తప్పతాగి రోడ్డుపై తన కారుతో దొరికిపోయినట్లు ఫిలింనగర్ లో టాక్ వినపడుతోంది.

Related image

‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అయిన తర్వాత హీరోయిన్ పూజా హెగ్డే తన ఫ్రెండ్స్ తో మరియు మేనేజర్ తో కలిసి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పీకలదాకా తాగి కారులో ప్రయాణించగా..అర్ధరాత్రి సమయంలో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు చెకింగ్ చేయగా పూజా హెగ్డే కార్ దొరికిపోయినట్లు సమాచారం. దొరికిపోయిన కారులో పూజా హెగ్డే ఉందట.

Image result for pooja hegde at maharshi pre release

దీంతో ఫోన్ ద్వారా వేరే వెహికల్ తెప్పించుకుని అక్కడ నుంచి బ్యాచ్ మొత్తం మాయమైపోయినట్టు టాక్. మేనేజర్ తన డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు కారుకు సంబంధించిన పత్రాలు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ కారు హీరోయిన్ పూజా హెగ్డే దా లేకపోతే మేనేజర్ దా అన్ని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: