ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో నటించిన సంగతి తెలిసిందే. అందుకే కాబోలు అందాలను ఆరబోయటంలో హాలీవుడ్ ను కూడా మించి పోయినట్టుంది. ప్రస్తుత బాలీవుడ్ ని ఆల్మోస్ట్ హాలీవుడ్ తో సమానంగా చూస్తున్నారు యూత్. అక్కడ హద్దే లేకుండా చెలరేగిపోయే అందాల కథానాయికలకు కొదవేం లేదు. మడోన్నా .. జెన్నిఫర్.. లేడీ గాగా.. యాంజెలీనాకే చెమటలు పట్టించేంత గ్లామర్ ఎలివేషన్ .. క్లీవేజ్ షోలు నిరంతరం చూస్తున్నదే.


ఇటీవల పలువురు బాలీవుడ్ కథానాయికలు హాలీవుడ్ లోనూ నటిస్తున్నారు. దీంతో పాశ్చాత్య సినిమాల ధోరణి వ్యక్తిగతంగానూ ఇంపోర్ట్ చేసేయడం చర్చకు వచ్చింది.  ఇకపోతే మాజీ మిస్ యూనివర్శ్ ప్రియాంక చోప్రా అమెరికా బోయ్ ఫ్రెండ్ నిక్ ని పెళ్లాడిన దగ్గర నుంచి ఏ తీరుగా మారిపోయిందో చూస్తున్నదే. రోమ్ వెళితే రోమన్ లా ఉండాలన్న సూత్రాన్ని పీసీ పాటిస్తోంది. హాలీవుడ్ లో అమెరికా కోడలుగా ఈ అమ్మడు హద్దే లేకుండా చెలరేగిపోవడం ప్రముఖంగా చర్చకు వచ్చింది.


  భారతీయతను పూర్తిగా మర్చిపోయి పీసీ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇక వెస్ట్రన్ స్టైల్ మోడ్రన్ డిజైనర్ డ్రెస్సుల్లో నిరంతరం కనిపిస్తూ అందాల్ని ఎలివేట్ చేస్తున్న తీరుపై నెటిజనుల్లో ట్రోలింగ్ తప్పడం లేదు. అయినా పీసీ తన తీరును ఏమాత్రం మార్చుకోలేదు. అమెరికా టీవీ చానెళ్లలో లైవ్ షోల్లోనే వేడెక్కించిన ఈ అమ్మడు ఏకంగా ఇప్పుడు ఏదైనా అవార్డుల కార్యక్రమానికి వెళితే  ఆగుతుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: