నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైర్రక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నగా వంశీ ఈ సినిమా నిర్మించారు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. క్రికెట్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఏప్రిల్ 19న రిలీజైన నాని జెర్సీ సినిమా రెండు వారాలకు 26.30 కోట్లు వసూళు చేసింది.


అయితే సినిమా టాక్ కు కలక్షన్స్ కు సంబంధం లేకుండా ఉన్నాయి. సినిమా చూసిన మొదటి రోజే నాని కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీ అవుతుందని అనుకున్నారు. కాని బాక్సాఫీస్ రేసులో పెద్దగా సందడి చేయలేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 26 కోట్లు చేసిన జెర్సీ రెండు వారాల్లో బ్రేక్ ఈవెన్ మాత్రమే సాధించింది.


నాని జెర్సీ రెండు వారాల కలక్షన్స్ డీటైల్స్ :


నైజాం : 8.67 కోట్లు 
ఉత్తరాంధ్ర : 2.28 కోట్లు
సీడెడ్ : 1.89 కోట్లు
నెల్లూరు : 0.63 కోట్లు
కృష్ణ : 1.40 కోట్లు
గుంటూరు : 1.46 కోట్లు
ఈస్ట్ : 1.40 కోట్లు
వెస్ట్ : 1.07 కోట్లు
ఏపీ/తెలంగాణ : 18.80 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.50 కోట్లు
ఓవర్సీస్ : 5.00 కోట్లు
వరల్డ్ వైడ్ : 6.30 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: