ప్రస్తుత ప్రపంచం రోజుకో విధంగా మారిపోతుంది. మరియు అదే విధంగా చట్టాలు కూడా కొత్త కొత్తగా ప్రజల అభిరుచులకు తగ్గ విధంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగిన త్రిష పుట్టినరోజు ఇటీవల జరిగిన నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియాలో త్రిషకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Related image

అయితే ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా పేరుంది త్రిష ఛార్మి జంట కి. ఈ నేపథ్యంలో త్రిషకి వెరైటీగా ఛార్మి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘బేబీ నిన్ను ఎప్పుటికీ ప్రేమిస్తుంటాను. నువ్వు నా ప్రతిపాదన ఎప్పుడు అంగీకరిస్తావా అని ఎదురుచూస్తున్నా. పెళ్లి చేసేసుకుందాం! ఇప్పటి ఇది చట్టబద్ధం కూడా’ అంటూ ట్వీట్ చేసింది.

Image result for trisha charmi

గతంలోనూ చార్మి  దాదాపు ఇలాంటి ట్వీట్ చేసింది. అప్పుడు పెళ్లికి నేను సిద్ధమే అంటూ త్రిష రిప్లై కూడా ఇచ్చింది. మరి ఇప్పుడు త్రిష ఏమంటుందో చూడాలి. ప్రస్తుతం త్రిష కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. కానీ చార్మి మాత్రం పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మించే కార్యక్రమంలో పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: