Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 3:56 pm IST

Menu &Sections

Search

ఆ పనులు చేయమని హింసించేవాడు ... నటి రాగిణి సంచలన వ్యాఖ్యలు ..!

ఆ పనులు చేయమని హింసించేవాడు ... నటి రాగిణి సంచలన వ్యాఖ్యలు ..!
ఆ పనులు చేయమని హింసించేవాడు ... నటి రాగిణి సంచలన వ్యాఖ్యలు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సీరియల్స్ లో నటించి మెప్పించిన నటి రాగిణి తానూ జీవితంలో పడిన కష్టాలను ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. నటిగా ప్రయాణం ప్రారంభించి 35 యేళ్లు పూర్తయినట్లు రాగిణి వెల్లడించారు. దూరదర్శన్‌లో వచ్చే సీరియల్స్ ద్వారా నా కెరీర్ ప్రారంభం అయింది. తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 


నాకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడే మా పెద్దక్క తీసుకెళ్లి ఒకాయనతో పెళ్లి చేసింది. సరిగ్గా సంవత్సరం కలిసి ఉన్నాం. ఆ సమయంలోనే నాకు బాబు పుట్టాడు. ఆయనకు యాక్టింగ్ ఫీల్డ్ అంటే చెత్త తిరుగుడు తిరిగే ఫీల్డ్ అనకునేవాడు. నన్ను హింసించడం మొదలు పెట్టాడు' అని రాగిణి తెలిపారు. పెళ్లైన 6 నెలల నుంచే భర్త నన్ను హింస పెట్టడం మొదలు పెట్టాడు. నువ్వు కూడా తప్పుడు తిరుగుళ్లు తిరిగి సంపాదించొచ్చుకదా...అలా ఎందుకు సంపాదించవు అని వేధించేవాడు.


లేకుంటే ఎవడి దగ్గరికైనా వెళ్లి సంపాదించుకురా అని బలవంతం చేసేవాడు' అని రాగిణి గుర్తు చేసుకున్నారు. అలాంటి తప్పుడు పనులు చేయడం ఇష్టం ఉంటే ఎప్పుడో సినిమా హీరోయిన్ అయ్యేదాన్ని, అవన్నీ ఇష్టం లేకనే మామూలు నటిగా ఉన్నాను. అలాంటి నీచం నేను చేయలేనని చెప్పినా వినేవాడు కాదు. అన్నం పెట్టి పోషిస్తావని చెప్పి నమ్మి పెళ్లి చేసుకుని ఇక్కడకు వచ్చాను అని చెప్పి బాధపడ్డా అతడు మారలేదని రాగిణి తెలిపారు. 

ragini
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : పవన్ మీద దుష్ప్రచారం ..!
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?