Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:52 am IST

Menu &Sections

Search

అక్కడే వాడి చెంప ఛెల్లుమనిపించా సినీనటి సంచలన వ్యాఖ్యలు!

అక్కడే వాడి చెంప ఛెల్లుమనిపించా సినీనటి సంచలన వ్యాఖ్యలు!
అక్కడే వాడి చెంప ఛెల్లుమనిపించా సినీనటి సంచలన వ్యాఖ్యలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్లుగా నటించిన వారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి తల్లి, అత్త పాత్రల్లో నటిస్తున్నారు.  ఒకప్పుడు బబ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రక్ష ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి తల్లి, అత్త పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.   'నచ్చావులే' సినిమాలో హీరో తల్లిగా నటించినందుకు ఆమెకి నంది అవార్డు దక్కింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్రపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న రక్ష తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు తెలియజేసింది.  చిన్నప్పటి నుంచి కూడా నాకు కోపం ఎక్కువ.


కాలేజ్ రోజుల్లో నాకు కొంత మంది కుర్రాళ్లు లవ్ ప్రపోజల్ చేయాలని వచ్చినా..నేను ఎక్కడ తిడతానో..కొడతానో అని భయపడేవారు. నేను హీరోయిన్ అయిన తరువాత నాతో అసభ్యంగా ప్రవర్తించి తన్నులు తిన్నవాళ్లు వున్నారు. తన తండ్రి నిర్మాతగా రెండు సినిమాలు తీసి నష్టపోయారని.. అప్పట్లో కాస్త ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తాను సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పింది.


ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా.. తనకు నచ్చి నటిగా కెరీర్ మొదలుపెట్టినట్లు తెలిపింది. సినీ పరిశ్రమలో తనతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినందుకు సెట్స్ లోనే చెంప ఛెల్లుమనిపించానని చెప్పింది.  ఓ డైరెక్టర్ తనతో సినిమా తీసే ముందు  గ్లామర్ పాత్రల్లో నటించనని  నాకు పెళ్లై  కూతురుంది.. స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోనని చెబితే మొదటి ఓకే చెప్పిన ఆ దర్శకుడు సెట్ కి వెళ్లిన తరువాత తేడాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడట. తనతో డబల్ మీనింగ్ మాటలు..వెకిలి చేష్టలు చేయడం మొదలు పెట్టాడు.


దాంతో విపరీతమైన కోపం వచ్చి దగ్గరకు పిలిచి చెంప ఛెల్లుమనిపించానని..తర్వాత పోలీసలకు ఫిర్యాదు ఇవ్వాలని చూస్తే..హీరో వద్దు మేడమ్ పరువు పోతుందని చెప్పడంతో ఆగిపోయానని అన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం..మీటు ఉద్యమాలు బాగా వస్తున్నాయని..కామాంధులకు ఇది చెంపపెట్టు అని అన్నారు. 
actress-raksha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!