Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 7:00 pm IST

Menu &Sections

Search

అలాంటి రూల్స్ వస్తే..ప్రపంచం నాశనం : నాగబాబు

అలాంటి రూల్స్ వస్తే..ప్రపంచం నాశనం : నాగబాబు
అలాంటి రూల్స్ వస్తే..ప్రపంచం నాశనం : నాగబాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మద్య బాలకృష్ణపై వరుసగా యూట్యూబ్ ఛానల్ లో కామెంట్స్ చేసిన ఆయన ప్రస్తుతం సొంత ఛానల్ ‘మై ఛానెల్ అంతా నా ఇష్టం’ లో తనకు తోచిన విధంగా మాట్లాతున్నారు.  గత నెలలో ఎన్నికల బిజీలో తిరిగిన ఆయన జనసేన పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ మద్య తెలంగాణ లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే..ఆత్మహత్యలు పరిష్కారమార్గం కాదని చెబుతో ఓ వీడియో వదిలారు. 


తాజాగా మరోసారి ‘మై ఛానెల్ అంతా నా ఇష్టం’  నాగబాబు కొన్ని వందల సంవత్సరాలకైనా ఈ భూమి మీద మతాలు లేకుండా పోతే, చాలా సుఖమైన స్థానం ఈ భూమి అవుతుందని అన్నారు. ‘దేవుడు’ అనే కాన్సెప్ట్ లేకపోతే ఎవరూ దేనికీ భయపడకుండా, విచ్చలవిడి తనం పెరిగిపోతుందేమో? అన్న ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ..అవును ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో భక్తి శ్రద్దలు చూపించే వారు..కానీ ఇప్పుడు దేవుడంటే ఎవరికీ భయం లేదు..ఎదుటి వారిని కొట్టి, హింసించి,భయపెట్టే వారికే భయపడతారు.  అలాంటి వారిని పైన దేవుడు శిక్షిస్తాడు.  అయితే ఇప్పుడు అందరూ భయపేది ‘లా అండ్ ఆర్డర్ కే’ అని అన్నారు. 


ఇక  ‘దేవుడు’, ‘మతం’, ‘స్వర్గం-నరకం’ గురించి ఆయన మాట్లాడుతూ...ఈ ఊహాజనిత అంశం గురించి ఆయన ప్రస్తావించారు. ఇటాంటి రూల్స్ వస్తే..పరమ నిష్టతో దేవుడిని పూజించే వారు..కూడా కత్తి పట్టి కనీసం ఇద్దరు ముగ్గురుని నరుకుతారేమో. దానికి కారణం  ఫలానా వాడు మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడని, తన మతం గురించి తప్పు వ్యాఖ్యలు చేశాడని, తన మతాన్ని గౌరవించలేదని చెప్పి చంపేశానని అంటాడని సెటైర్లు విసిరారు.

nagababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!
'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం!
నాలుగు పదులు దాటినా..పిచ్చెక్కిస్తున్న అందం!
బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!
ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా!