Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 5:29 am IST

Menu &Sections

Search

మహర్షి ప్రీమియర్ టాక్!

మహర్షి ప్రీమియర్ టాక్!
మహర్షి ప్రీమియర్ టాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మహర్షి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ నుండి ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సినిమా ప్రీ-బుకింగ్ కోసం జనం భారులు తీరారు. ఇదిలా ఉండగా, ఈరోజు రిలీజ్ అవ్వబోతున్న సందర్భంగా అభిమానుల్లో సినిమా టాక్ ఏంటి? స్టొరీ ఎలా ఉండబోతుంది అనే విషయాల పై సోషల్ మాధ్యమాల్లో చర్చ ఇంకా వైరల్ గానే ఉంది.


నిన్న ఇండస్ట్రీ లో కొద్దిమంది ప్రముఖులకు మహర్షి ప్రీమియర్ షో వేసారని, డైరెక్టర్ వంశీ పైడిపల్లి బాగా తీశారని పలువురు ప్రముఖులు అభినందించారని టాక్. సినిమా ఏక్కడ బోర్ అనిపించదట, ఇంకా మహేష్ యాక్టింగ్ అధరగోట్టాడట.


బ్లాక్బస్టర్ అ, లేక ఆవేరేజ్ అ ?


ప్రముఖుల ప్రీమియర్ షో ఇన్ సైడ్ టాక్ బాగానే ఉన్నా అభిమానుల్లో ఇంకా సినిమా ఏలా ఉండబోతుంది అనేదాని మీద ఆకరి నిమిషం వరకు చర్చ అగేట్టుగాలేదు. ప్రిన్స్ సినిమా మీద అన్ని అంచనాలు ఉన్నాయి మరి. మహేష్ కామెడీ టైమింగ్, ఎనర్జీ ఇంకా చాల హిరో స్టఫ్ బాగానే ఉందని ప్రముఖుల టాక్.


సెకండ్ హాఫ్ మొత్తం మహేష్ నటన కోసం చుడోచ్చట. అల్లరి నరేష్ పాత్ర కూడా సినిమా కు టర్నింగ్ పాయింట్ అని వినికిడి. మరికొద్ది సేపట్లో మనం కూడా చూడొచ్చు.  

maharshi-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author